Debts Recovery Tribunal-Party Name-1
Debts Recovery Tribunal-Party Name-2
Debts Recovery Tribunal-Party Name-3
Debts Recovery Tribunal-Party Name-4
Debts Recovery Tribunal-Party Name-5
Debts Recovery Tribunal-Party Name-6
Step 8
Step 9
Step 10
Debts Recovery Tribunal-Party Name-2
Debts Recovery Tribunal-Party Name-3
Debts Recovery Tribunal-Party Name-4
Debts Recovery Tribunal-Party Name-5
హైదరాబాదులో ఉన్న డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఈ తేది: 13-07-2016 తర్వాత నేను అనగా E. పెంట చారి మరియు న కంపెనీ పేరు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (Ms Padmalatha Engineering Co Pvt Ltd) ద్వారా ఎటువంటి రివ్యూ అప్లికేషన్ (Review Applications) డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఏ అడ్వకేట్ ద్వారా ఈ డైరీ నెం. 435/2019 మరియు డైరీ నెం. 436/2019 రివ్యూ అప్లికేషన్ వేయించలేదు. భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 463, 464, 465 మరియు 209 ప్రకారము న్యాయస్థానంలో నిజాయితీ లేకుండా తప్పుడు క్షెయిము చేసినవారికి జైలుశిక్ష పడుతుంది. తప్పుడు క్షెయిము చేసిన వారి పైన డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లే పోలీస్ కంప్లైంట్ చేయాలి. లేదా C.B.I. కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ట్రిబ్యునల్దే.
By way of a Wayback Machine-Party Name Click Here
Step 9
By way of a Wayback Machine-Party Name Click Here
ముఖ్య గమనిక
1. కేసు నెం. O.A .No. 71 of 1997. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ బెంగుళూర్ లో ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-10-1998. (ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి).
2. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాద్ లో ఈ కేసు నెం. O.A .No. 71 of 1997న. ఈ తేదీ: 14-05-2007న Disposed అయ్యింది. (Disposed చూడాలనకుంటే క్లిక్ చేయండి).
3. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో రివ్యూ అప్లికేషన్ (Review Application) వేసుకోవాలంటే. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (విధానము) రూల్స్, 1993.లో రూల్స్ 5A ప్రకారం ఆర్డర్ తేదీ: 25-10-1998. నుండి 60 రోజుల గడువు ముగిసిన తర్వాత రివ్యూ కోసం ఎటువంటి దరఖాస్తు చేయరాదు. (రూల్స్ చూడాలనకుంటే క్లిక్ చేయండి).
4. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఈ తేదీ: 14-05-2007న ఈ కేసు నెం. O.A .No. 71 of 1997న Disposed, అయిన తేదీ నుండి తేదీ: 27-03-2019 వరకు 11 సంవత్సరాల, 10 నెలల, 13 రోజులు తర్వాత న్యాయవాది గారు రివ్యూ అప్లికేషన్ (Review Application) వేసిన తేదీ: 27-03-2019. న్యాయవాది గారికి. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (విధానము) రూల్స్, 1993.లో రూల్స్ 5A తెలువద?. (రూల్స్ చూడాలనకుంటే క్లిక్ చేయండి).
5. పైన తెలిపిన రివ్యూ అప్లికేషన్ తో vakalatnama జత చేసి ఇవ్వాలని డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (విధానము) రూల్స్, 1993లో. రూల్స్ 9 (3)లో ఉన్నది. (రూల్స్ చూడాలనకుంటే క్లిక్ చేయండి). డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ సిబ్బంది రివ్యూ అప్లికేషన్ చేసుకున్న న్యాయవాది పేరు ఆన్లైన్ కేస్ స్టేటస్ డైరీ నెం. 435/2019 మరియు డైరీ నెం. 436/2019లో తెలపలేదు. అందుకు భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 166 ప్రభుత్వ ఉద్యోగి చట్టమును ఉల్లంఘించుట. ఒక్క సంవత్సరం వరకు జైలుశిక్ష పడుతుంది. న్యాయవాది పేరు తెలుపని వారిపైనా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లే పోలీస్ కంప్లైంట్ చేయాలి. లేదా C.B.I. కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ట్రిబ్యునల్దే.
6. హైదరాబాదులో ఉన్న డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఈ తేది: 13-07-2016 తర్వాత నేను అనగా E. పెంట చారి మరియు న కంపెనీ పేరు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (Ms Padmalatha Engineering Co Pvt Ltd) ద్వారా ఎటువంటి రివ్యూ అప్లికేషన్ (Review Applications) డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఏ అడ్వకేట్ ద్వారా ఈ డైరీ నెం. 435/2019 మరియు డైరీ నెం. 436/2019 రివ్యూ అప్లికేషన్ వేయించలేదు. భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 463, 464, 465 మరియు 209 ప్రకారము న్యాయస్థానంలో నిజాయితీ లేకుండా తప్పుడు క్షెయిము చేసినవారికి జైలుశిక్ష పడుతుంది. తప్పుడు క్షెయిము చేసిన వారి పైన డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లే పోలీస్ కంప్లైంట్ చేయాలి. లేదా C.B.I. కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ట్రిబ్యునల్దే.
All Central and State Acts
Step 10
By way of a Wayback Machine-Party Name Click Here
ముఖ్య గమనిక
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పైన సిటీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. కేసు నెం. O.S. No.1058 of 1991న తేది:14-11-1991 తర్వాత బెంగుళూర్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్కు బదిలీ అయ్యింది. బెంగుళూర్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసు నెం. O.A .No. 71 of 1997 తేది:3-11-1997 బెంగుళూర్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-10-1998. తర్వాత హైదరాబాద్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఏ పిటిషన్ లోనూ ఎస్. వి. కన్స్ట్రక్షన్ (S V CONSTRUCTIONS) అని ఎక్కడ కూడా ఈ పేరు లేదు.
1. కేసు నెం. O.S. No.1058 of 1991 చూడాలనకుంటే క్లిక్ చేయండి
2. ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి
3. రికవరీ సర్టిఫికెట్ చూడాలనకుంటే క్లిక్ చేయండి
4. అమ్మకం ప్రకటన తేదీ: 26-05-2016 చూడాలనకుంటే క్లిక్ చేయండి
5. వార్తాపత్రిక ప్రకటన చూడాలనకుంటే క్లిక్ చేయండి
6. మరిన్ని వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి
ఎస్. వి. కన్స్ట్రక్షన్ (S V CONSTRUCTIONS) ఎక్కడా ఈ పేరు లేదు. పైన తెలిపిన రెస్పాండెంట్స్/ఢిఫెండెంట్ డీటెయిల్స్ (RESPONDENTS/DEFENDENT DETAILS) ఎస్. వి. కన్స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉన్నది?.
Debts Recovery Tribunal-Case Status Report
DRT wise Report Click Here
1.Calculated Start Date of Loan Amount: 14-11-1991 to Last Date: 28-04-2019. Click Here
2.Calculated Start Date of Loan Amount: 14-11-1991 to Last Date: 14-08-2016. Click Here
3.Debt Recovery Tribunal Bank Loan Amount Calculated Start Date: 14-11-1991 to Last Date: 25-09-1998. Click Here
2.Calculated Start Date of Loan Amount: 14-11-1991 to Last Date: 14-08-2016. Click Here
3.Debt Recovery Tribunal Bank Loan Amount Calculated Start Date: 14-11-1991 to Last Date: 25-09-1998. Click Here