Oriental Bank of Commerce Delay Days Statement Click Here
బ్యాంకు వారి స్వాధీనంలో ఉన్న ఉత్పత్తులు మరియు సెమీ-ఫైనల్ ఉత్పత్తుల విలువ రూ: 66, 13,370.00 ఈ తేదీ: 20-3-2013 వరకు. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కు తెలియజేసిన తేదీ: 04-05-2013. వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి. ఇప్పుడు కూడా ఉత్పత్తులు బ్యాంకు వారి స్వాధీనంలో ఉన్నవి.
బ్యాంకు వారు స్వాధీన పరుచుకున్న వ్యవసాయ భూమి సర్వే నంబర్ 197 మరియు సర్వే నంబర్ 182 గంగాసానిపల్లి, రాయగిరి గ్రామం, భువనగిరి మండలం, యాదద్రి భువనగిరి జిల్లా వద్దఉంది ఈ భూమిని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు సబ్ కలెక్టర్ ఆఫీసర్ గారితో పంచనామా నిర్వహించిన తేదీ: 11-12-2008న. పంచనామా వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి.
వ్యవసాయ భూమి సర్వే నెం. 197 మరియు సర్వే నెం. 182 గంగాసానిపల్లి, రాయగిరి గ్రామం, భువనగిరి మండలం, యాదద్రి భువనగిరి జిల్లాలో ఉన్న. టోచ్ మ్యాప్, టిపన్ మ్యాప్, సేల్ డీడ్స్ మరియు ఎన్కంబరెన్స్ (EC). భూమి వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి.
రికవరీ సర్టిఫికేట్లో సింపుల్ ఇంట్రెస్ట్ గా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ బెంగుళూర్లో లెక్కించిన విధానం. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వెబ్సైటులో కాలిక్యులేట్స్ ద్వారా మీరు సరి చూడాలనుకుంటే క్లిక్ చేయండి.
1. లోన్ అమౌంట్ లెక్కించిన ప్రారంబపు తేది:14-11-1991 నుండి ఆఖరి తేది:14-08-2016 వరకు. క్లిక్ చేయండి.
2. లోన్ అమౌంట్ లెక్కించిన ప్రారంబపు తేది:14-11-1991 నుండి ఆఖరి తేది: 28-04-2019 వరకు క్లిక్ చేయండి.