DRT-1 Case Status Report
DRT-1 Case Status Report
DRT-1 Case Status Report
DRT-1 Hyd in Case No. O.A.No. 71 of 1997 Disposed on 14-05-2007
By way of a Wayback Machine Click Here
ముఖ్య గమనిక
డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ బెంగుళూర్ లో కేసు నెం. O.A .No. 71 of 1997లో. ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-10-1998. (ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి).
డెబిట్ రికవరీ ట్రిబునల్ లో కేసు నెం.OA.No.71 of 1997లో బ్యాంకు వారు ఆర్డర్ పొందిన తేదీ:25-9-1998 ఈ తేదీ నుండి కాలపరిమితి చట్టం, 1963లో వ్యాసం 136 (The Limitation Act, 1963 in Article 136) ప్రకారము రికవరీ చేసుకోవటానికి 12 సంవత్సరాలు మాత్రమే. ఆర్డర్ చివరి తేదీ: 25-9-2010. (కాలపరిమితి చూడాలనకుంటే క్లిక్ చేయండి) కాలపరిమితి దాటిన తర్వాత చట్టమును ఉల్లంఘించినందుకు భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 166 ప్రకారము ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుంది.
డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో రివ్యూ అప్లికేషన్ (Review Application) వేసుకోవాలంటే. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (విధానము) రూల్స్, 1993.లో రూల్స్ 5A ప్రకారం ఆర్డర్ తేదీ: 25-10-1998. నుండి 60 రోజుల గడువు ముగిసిన తర్వాత రివ్యూ కోసం ఎటువంటి దరఖాస్తు చేయరాదు. (రూల్స్ చూడాలనకుంటే క్లిక్ చేయండి). కాలపరిమితి దాటిన తర్వాత చట్టమును ఉల్లంఘించినందుకు భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 166 ప్రకారము ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుంది.
1. కేసు నెం. O.S. No.1058 of 1991 చూడాలనకుంటే క్లిక్ చేయండి
2. ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి
3. రికవరీ సర్టిఫికెట్ చూడాలనకుంటే క్లిక్ చేయండి
4. అమ్మకం ప్రకటన తేదీ: 26-05-2016 చూడాలనకుంటే క్లిక్ చేయండి
5. వార్తాపత్రిక ప్రకటన చూడాలనకుంటే క్లిక్ చేయండి
6. మరిన్ని వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి
2. ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి
3. రికవరీ సర్టిఫికెట్ చూడాలనకుంటే క్లిక్ చేయండి
4. అమ్మకం ప్రకటన తేదీ: 26-05-2016 చూడాలనకుంటే క్లిక్ చేయండి
5. వార్తాపత్రిక ప్రకటన చూడాలనకుంటే క్లిక్ చేయండి
6. మరిన్ని వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి
ఎస్. వి. కన్స్ట్రక్షన్ (S V CONSTRUCTIONS) ఎక్కడా ఈ పేరు లేదు. పైన తెలిపిన రెస్పాండెంట్స్/ఢిఫెండెంట్ డీటెయిల్స్ (RESPONDENTS/DEFENDENT DETAILS) ఎస్. వి. కన్స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉన్నది?.
Debts Recovery Tribunal-Party Name
Semi-finished and finished Products
Application on R.T.I act
(వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి)
ముఖ్య గమనిక
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు వర్కింగ్ క్యాపిటల్ లోను ఇస్తే పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారు వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ తో తయారుచేసిన ఉత్పత్తులను బ్యాంకు వారు సీజ్ చేసిన తర్వాత కంటిన్యూగా ఉత్పత్తులకు ఇన్సూరెన్స్ చేయించడం. మరియు ఉత్పత్తులు బ్యాంకు స్వాధీనంలో ఉన్నవి కాబట్టి బ్యాంకు వారిదే బాధ్యత.
కోలెటల్ సెక్యూరిటీ (Collaterally Secured) కింద ఉన్న నా భూమి సర్వే నెం. 182 మరియు సర్వే నెం.197. సమస్య పరిష్కారం అయిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్ తో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారి అప్పు కట్టేసి. నా భూమి సర్వే నెం. 182 ఒరిజినల్ డాక్యుమెంట్ నెం.1393/1988 SRO భోనగిరి మరియు సర్వే నెం. 197 ఒరిజినల్ డాక్యుమెంట్ నెం.461/1988 SRO భోనగిరి. ఈ రెండు డాక్యుమెంట్లను బ్యాంకు వారి దగ్గర నుండి వెనక్కి తీసుకుంటాను.
DRT wise Report Click Here
1.Calculated Start Date of Loan Amount: 14-11-1991 to Last Date: 28-04-2019. Click Here
2.Calculated Start Date of Loan Amount: 14-11-1991 to Last Date: 14-08-2016. Click Here
3.Debt Recovery Tribunal Bank Loan Amount Calculated Start Date: 14-11-1991 to Last Date: 25-09-1998. Click Here
2.Calculated Start Date of Loan Amount: 14-11-1991 to Last Date: 14-08-2016. Click Here
3.Debt Recovery Tribunal Bank Loan Amount Calculated Start Date: 14-11-1991 to Last Date: 25-09-1998. Click Here