సమాచార హక్కు చట్టం, 2005. ప్రకారం మొదటి అప్పీల్ కు ప్రత్యుత్తరం తేదీ లేదు?. ప్రత్యుత్తరం పోస్ట్ చేసిన తేదీ: 19-07-2019. మాకు ముట్టిన తేదీ: 20-07-2019
మీ ప్రత్యుత్తరంలో 3 ముఖ్యమైన అర్థాలు మీకు తెలువాలని గుర్తులు పెట్టాను.
సమాచార హక్కు చట్టం, 2005లో సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీల్ (చూడాలనుకుంటే క్లిక్ చేయండి)