సంబంధంలేని పేరును ప్రతివాది వివరాలులో ఎస్. వి. కన్స్ట్రక్షన్ (S V Constructions) పేరును మాకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోని పేరును ఎస్. వి. కన్స్ట్రక్షన్ జత చేశారు. (వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి)
డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వారు నోటీస్ ఇచ్చిన తేదీ: 05-07-2002. ప్రతి ఉత్తరం రాసిన తేదీ: 16-08-2002 (ప్రతి ఉత్తరం చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వారు ఫారం నెం .16 & 17 మాకు ఇచ్చిన తేదీ: 17-02-2003. ప్రతి ఉత్తరం రాసిన తేదీ: 26-02-2003 (ప్రతి ఉత్తరం చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వారు నోటీస్ ఇచ్చిన తేదీ: 03-03-2003. ప్రతి ఉత్తరం రాసిన తేదీ: 03-04-2003 (ప్రతి ఉత్తరం చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇచ్చినందుకు కంపెనీస్ యాక్ట్, 1956లో సెక్షన్ 125, 127 మరియు 135 ప్రకారం ఛార్జ్ (తనఖా) ఫారం నెం .8 రిజిస్టర్ అయిన తర్వాత మార్టిగేజ్ సర్టిఫికెట్ ఇచ్చినవారు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. (ఫారం నెం .8 చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
Digital Repository of All Central and State Acts Click Here
1. The Limitation Act, 1963. Click Here
2. The Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993. Click Here
5. The Right to Information Act, 2005 Click Here
6. సమాచార హక్కు చట్టం, 2005 క్లిక్ చేయండి
ప్రజా సమాచార అధికారి గారు పంపిన సమాధాన పత్రంలో లోపాలు ఉన్నవి. క్లిక్ చేయండి
1. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లు బ్యాంకు లోన్ అమౌంట్ లెక్కించిన ప్రారంబపు తేది: 14-11-1991 నుండి ఆఖరి తేది: 25-09-1998 వరకు. క్లిక్ చేయండి.
3. లోన్ అమౌంట్ లెక్కించిన ప్రారంబపు తేది:14-11-1991 నుండి ఆఖరి తేది: 28-04-2019 వరకు. క్లిక్ చేయండి.