Translate

Writ Petition No. 21635 OF 2016

Writ Petition No. 21635 OF 2016

 Direction Petition: Click here to see the Order
                DISPOSED: Click here to see the Order
By way of a Wayback Machine Direction Petition: Click Here
By way of a Wayback Machine Direction DISPOSED: Click Here
Website: High Court For The State of Telangana
Search by Registration Number Click Here
Case Type:          WP
Case Number:    21635
Case Year:           2016
1. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో పందిరి రీనా శేఖర్ క్లెయిమ్ పిటిషన్ నెం. సి.ప్. నెం. 9 అఫ్ 2010. ఈ కేసు కొట్టి వేయబడిన తేదీ: 8-10-2010. (చూడాలనకుంటే క్లిక్ చేయండి)

2. బోనగిరి కోర్టుకు వచ్చినది. ఫింగర్ ప్రింట్ బ్యూరో సి.ఐ. డి రిపోర్ట్ లో ఎండ్రోజు పెంట చారి వేలి ముద్ర కాదు. రిపోర్ట్ తేదీ: 27-05-2013. (చూడాలనకుంటే క్లిక్ చేయండి)


3. బోనగిరి కోర్టులో పందిరి రీనా శేఖర్ ప్రవేటు కంప్లైంటు నెం. సి.సి. నెం. 518 అఫ్ 2010. ఈ కేసు కొట్టి వేయబడిన తేదీ: 02-07-2015. (చూడాలనకుంటే క్లిక్ చేయండి)
4. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు కొట్టి వేయబడినది తర్వాత అప్పీల్కు వెళ్లలేదు, సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్న రిజిస్టర్లో ఎండ్రోజు పెంట చారి వేలి ముద్ర కాదు మరియు బోనగిరి కోర్టులో ప్రవేటు కంప్లైంటు నెం. సి.సి. నెం. 518 అఫ్ 2010. కేసు కొట్టి వేయబడినది తర్వాత అప్పీల్కు వెళ్లలేదు. డాక్యుమెంట్ల ఆధారంగా పందిరి రీనా శేఖర్ కు ఈ భూమి మీద అధికారము లేదు. ఇదంతా తెలిసి ఉండి. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు చేసిన తేదీ: 02-07-2016.
             పందిరి రీనా శేఖర్ వాది మరియు వాది అడ్వకేట్ గారూ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయటము. హైకోర్టును మోసం చేసినట్టే కదా మరియు రిట్ పిటిషన్ ప్రార్థనలో వాడిన పదము 17 సంవత్సరాల నుండి పొజిషన్లో ఉన్నడని.
1. పందిరి రీనా శేఖర్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో క్లెయిమ్ పిటిషన్ ఫైల్ చేసిన తేదీ:17-03-2010 నుండి కేసు కొట్టి వేయబడిన తేదీ: 08-10-2010 వరకు. ఈ లెక్క ప్రకారము 6 నెలల, 21 రోజులు మాత్రమే. మరియు ఇది తప్పుడు దస్తావేజు సృష్టించిన కేసు. అడ్వకేట్ గారూ పొజిషన్లో ఉన్నాడు అనే పదం వాడొచ్చా?
2. ఎండ్రోజు పెంట చారికి భూమి సేల్ డీడ్ ఫోర్జరీ అయ్యిందని తెలిచిన రోజు ఈ కేసు CC. No.518 ఆఫ్ 2010 హియరింగ్ తేదీ: 12-8-2010 నుండి కేసు కొట్టి వేయబడిన తేదీ: 02-07-2015 వరకు. ఈ లెక్క ప్రకారము 4 సంవత్సరాల, 10 నెలల, 20 రోజులు మాత్రమే మరియు ఇది తప్పుడు దస్తావేజు సృష్టించిన కేసు. అడ్వకేట్ గారూ పొజిషన్లో ఉన్నాడు అనే పదం వాడొచ్చా?.
3. పందిరి రీనా శేఖర్ అడ్వకేట్ గారూ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తూ స్టాండింగ్ కౌన్సెల్స్ ప్రతివాదులుగా చేర్చాడు మరియు. ఈ భూమి ఎండ్రోజు పెంట చారిది ప్రతివాదిగా అడ్వకేట్ గారు ఎందుకు చేర్చలేదు?
4. ప్రతివాది భారతదేశం యొక్క యూనియన్, దాని కార్యదర్శి, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం, న్యూ ఢిల్లీ స్టాండింగ్ కౌన్సెల్ వీరికి రిట్ పిటిషన్ సర్వ్ చేశారు.
5. ప్రతివాది రికవరీ ఆఫీసర్ -2, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం ఋణ రికవరీ ట్రిబ్యునల్ 5 వ ఫ్లోర్ త్రివేణి కాంప్లెక్స్ హైదరాబాద్ స్టాండింగ్ కౌన్సిల్ వీరికి రిట్ పిటిషన్ సర్వ్ చేశారు. (కొట్టి వేయబడింది క్లెయిమ్ పిటిషన్ చూడాలనకుంటే క్లిక్ చేయండి)
6. ప్రతివాది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దాని అధికారం ద్వారా ప్రతినిధి ఆఫీసర్ నంపల్లి స్టేషన్ రోడ్ బ్రాంచ్ హైదరాబాద్. స్టాండింగ్ కౌన్సిల్ వీరికి రిట్ పిటిషన్ సర్వ్ చేశారు.
7. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు అన్నీ కోర్టుల కేసుల గురించి తెలుసు. స్టాండింగ్ కౌన్సెల్స్ హైకోర్టులో రిట్ పిటిషన్ కు కౌంటర్ వెయ్యలేదు. మరియు హియరింగ్ రోజు పందిరి రీనా శేఖర్వి కోర్టుల్లో కేసులు కొట్టి వేయబడినదని. అన్నీ వివరాలతో హైకోర్టుకు తెలిపి ఉంటె స్టే ఆర్డర్ దొరకదు. స్టే ఆర్డర్ మీరు పొందాలంటే. స్టాండింగ్ కౌన్సెల్ కు కౌంటర్ వేయకుండా మరియు సైలెంట్ గా ఉంటున్నందుకు వాది అడ్వకేట్ నోటి మాటతో ఒప్పందం జరిగి ఉండొచ్చు. అందుకే స్టే ఆర్డర్ పొందిన తేదీ: 05.07.2016. ఈ విధంగా ఆర్డర్ పొందితే హైకోర్టును మోసం చేసినట్టే కదా. (పొందిన ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి)
8. నేను ఎండ్రోజు పెంట చారి మా అడ్వకేట్ ద్వారా ఇంప్లాడ్ పిటిషన్ వేసిన తేదీ: 03/08/2016 తర్వాత Disposed.(ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి)