Translate

DRT wise Report

Search Google
Search Google Click

DRAT/DRT wise Report

DRT wise Report

e-DRT Portal - Case No.OA. 71 of 1997
web.archive - DRT wise Report Case No. OA/71/1997 Click

DRT- Hyd Case Status
web.archive - DRT Case Status OA/71/1997 Click


DRT-Hyderabad. Advocate K.Buchi Babu
 K.Buchi Babu Advocate Read More Click Here

1. S V Constructions their K.Buchi Babu Advocate  Click Here
2. Debts Recovery Tribunal Party Name-Hyd. S V Constructions Click Here
3. Debts Recovery Tribunal Party Name-Hyd.Advocate K Buchi Babu Click Here
4. Disposed Case No.O.A.No.71 of 1997 in DRT-1 Hyderabad Click Here
5. Debt Recovery Tribunal Bank Loan Amount Calculated Start Date: 14-11-1991 to Last Date: 25-09-1998Click Here

                ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో కేసు ఫైల్ చేసిన నెం .O.S. 1058/1991 తేదీ: 14-11-1991 తర్వాత కేసు బెంగుళూరుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎస్ వి కన్స్ట్రక్షన్ (S V Construction)ను మా కంపెనీలో పేరు లేదు. చూడాలనుకుంటే క్లిక్ చేయండి

                డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్ బెంగుళూర్లో కేసు నెం. O.A.No.71 of 1997 ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-10-1998లో. ఎస్ వి కన్స్ట్రక్షన్ (S V Construction)ను మా కంపెనీలో పేరు లేదు. చూడాలనుకుంటే క్లిక్ చేయండి.

                డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్ బెంగుళూర్లో కేసు నెం. O.A.No.71 of 1997 రికవరీ సర్టిఫికెట్ ఇచ్చిన తేదీ: 14-09-2000.తర్వాత కేసు హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పుడు కూడా ఎస్ వి కన్స్ట్రక్షన్ (S V Construction)ను మా కంపెనీలో పేరు లేదు. చూడాలనుకుంటే క్లిక్ చేయండి.

                డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాద్లో అమ్మకం ప్రకటన తేదీ: 26-05-2016చేసినప్పుడు కూడా ఎస్ వి కన్స్ట్రక్షన్ (S V Construction)ను మా కంపెనీలో పేరు లేదు. చూడాలనుకుంటే క్లిక్ చేయండి

             డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాద్లో ఆన్‌లైన్ ఇ-వేలం అమ్మకం నోటీసు తేదీ: 11-02-2019న. సర్టిఫికేట్ డెబీటర్స్ (Certificate Debtors)లో డెబీటర్స్ వివరాలను తెలియజేయలేదు ఎందుకంటే ఎస్ వి కన్స్ట్రక్షన్ (S V Construction) పేరును చూపొద్దు అన్న ఉద్దేశంతో?. చూడాలనుకుంటే క్లిక్ చేయండి.

                కంపెనీల చట్టం 1956 మా కంపెనీ ఇన్కార్పొరేషన్ తేదీ: 18-04-1985. మా కంపెనీ ప్రాబ్లంలో ఉన్న సంగతి కంపెనీస్ రిజిస్టర్కు తెలియచేసిన తేదీ: 29-04-1993. ఈ తేదీ: 02-04-2002 తర్వాత కంపెనీస్ రిజిస్టర్కు మా పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఎటువంటి ఫారమ్లను మరియు ఎటువంటి పత్రాలు దాఖలు చేయలేదు. చూడాలనుకుంటే క్లిక్ చేయండి.

                అడ్వకేట్ కె. బుచ్చి బాబు గారి క్లయింట్ ఎస్ వి కన్స్ట్రక్షన్ (S V Construction) వారి ప్రకారము వాది అవుతారు. మరియు 1. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, 2 పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు 3. E. పెంటచారి ఈ ముగ్గురు ప్రతివాదులు అవుతారు. ఇంకా వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి.


                డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు నెం. O.A.No.71 of 1997 ఈ కేసు డిస్పోజ్డ్ (Disposed) అయిన తేదీ: 14-05-2007. డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్లో డిస్పోజ్డ్ (Disposed) కేసు స్థితిలో ప్రతివాదుల వివరాలలో ఎస్ వి కన్స్ట్రక్షన్ (S V Construction) వారు మా కంపెనీ యజమానిగా నడిపించాలనే ఉద్దేశంతో వాళ్ల పేరును మా కంపెనీకి జతచేశారు. దీని ఉద్దేశం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఉద్యోగులు మరియు ఇతర భారత ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు కలిసి పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు E. పెంటచారి వీరిద్దరివి ఆస్తులు అమ్ముకోవాలని చేసిన ప్రయత్నమా?.









Digital Repository of All Central and State Acts Click Here

1. The Limitation Act, 1963. Click Here

2. The Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993. Click Here
3. Debts Recovery Tribunal (Procedure) Rules, 1993. Click Here
4. Debts Recovery Tribunal Regulation of Practice Click Here


3. Indian Penal Code, 1860  Click Here

4. భారత శిక్షాస్మృతి, 1860 క్లిక్ చేయండి