ముఖ్య గమనిక
డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ బెంగుళూర్ లో కేసు నెం. O.A .No. 71 of 1997లో. ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-10-1998. (ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి).
డెబిట్ రికవరీ ట్రిబునల్ లో కేసు నెం.OA.No.71 of 1997లో బ్యాంకు వారు ఆర్డర్ పొందిన తేదీ:25-9-1998 ఈ తేదీ నుండి కాలపరిమితి చట్టం, 1963లో వ్యాసం 136 (The Limitation Act, 1963 in Article 136) ప్రకారము రికవరీ చేసుకోవటానికి 12 సంవత్సరాలు మాత్రమే. ఆర్డర్ చివరి తేదీ: 25-9-2010. (కాలపరిమితి చూడాలనకుంటే క్లిక్ చేయండి) కాలపరిమితి దాటిన తర్వాత చట్టమును ఉల్లంఘించినందుకు భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 166 ప్రకారము ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుంది.
బెంగళూరులో ఉన్న డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ నుండి మీరు తీసుకున్న ఆర్డర్ తేదీ:25-10-1978 మరియు మీరు రికవరీ సర్టిఫికేట్ పొందిన తేదీ:14-09-2000. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన మార్టిగేజ్ సర్టిఫికెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ మరియు సెకండ్ ఛార్జ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ లను రికవరీ ఆఫీసర్కు మీ బ్యాంకు వారు డాక్యుమెంట్లను సమర్పించ లేనందున అందుకు (Disposed) అయిన తేదీ 14-05-2007న అయ్యింది. (డిస్పోజ్డ్ చూడాలనకుంటే క్లిక్ చేయండి). డిస్పోజ్డ్ అయినంక 11 సంవత్సరాల, 8 నెలల, 28 రోజులకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వీరిద్దరూ అనుసరిస్తున్న రికవరీ గురించి జరుగుతున్న విధానం అధికారికంగా నా లేదా అనధికారికంగా నా?.
This land is in the possession of the bank for collateral security
కోలెటల్ సెక్యూరిటీ (Collaterally Secured) కింద ఉన్న నా భూమి సర్వే నెం. 182 మరియు సర్వే నెం.197. సమస్య పరిష్కారం అయిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్ తో ఓరియంటల్ బ్యాంక్ఆ ఫ్ కామర్స్ వారి అప్పు కట్టేసి. నా భూమి సర్వే నెం. 182 ఒరిజినల్ డాక్యుమెంట్ నెం.1393/1988 SRO భోనగిరి మరియు సర్వే నెం. 197 ఒరిజినల్ డాక్యుమెంట్ నెం.461/1988 SRO భోనగిరి. ఈ రెండు డాక్యుమెంట్లను బ్యాంకు వారి దగ్గర నుండి వెనక్కి తీసుకుంటాను.
బ్యాంకు వారి స్వాధీనంలో ఉన్న ఉత్పత్తులు మరియు సెమీ-ఫైనల్ ఉత్పత్తుల విలువ రూ: 66, 13,370.00 ఈ తేదీ: 20-3-2013 వరకు. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కు తెలియజేసిన తేదీ: 04-05-2013. వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి. ఇప్పుడు కూడా ఉత్పత్తులు బ్యాంకు వారి స్వాధీనంలో ఉన్నవి.
బ్యాంకు వారు స్వాధీన పరుచుకున్న వ్యవసాయ భూమి సర్వే నంబర్ 197 మరియు సర్వే నంబర్ 182 గంగాసానిపల్లి, రాయగిరి గ్రామం, భువనగిరి మండలం, యాదద్రి భువనగిరి జిల్లా వద్దఉంది ఈ భూమిని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు సబ్ కలెక్టర్ ఆఫీసర్ గారితో పంచనామా నిర్వహించిన తేదీ: 11-12-2008న. పంచనామా వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి.
రికవరీ సర్టిఫికేట్లో సింపుల్ ఇంట్రెస్ట్ గా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ బెంగుళూర్లో లెక్కించిన విధానం. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వెబ్సైటులో కాలిక్యులేట్స్ ద్వారా మీరు సరి చూడాలనుకుంటే క్లిక్ చేయండి.
ఈ క్యాలిక్యులేటర్ ద్వారా ప్రారంబపు తేది: నుండి ఆఖరి తేది: వరకూ అయ్యే రోజులనూ తెలుపుతుంది క్లిక్ చేయండి