Translate

Debt Recovery Tribunal-1 Hyd-OBC

 

Debt-Recovery-Tribunal-1-Hyd-OBC










Debt-Recovery-Tribunal-1-Hyd-OBC-1










Debts-Recovery-Tribunal-Party-Name-9B


ఈ లెటర్ ఇచ్చినవారు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ సెకండ్ చార్జ్ కింద ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు ఇచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ మరియు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వీళ్లు మొదలు ఫ్యాక్టరీని స్వాధీనం తేదీ: 19-10-1990. కేవలము మిషనరీని అమ్మారు. అమ్మిన తేదీ: 10-10-1994. ఫ్యాక్టరీ ల్యాండ్ మరియు బిల్డింగు అమ్మ లేదు. సాక్ష్యం కింద ఎన్కంబ్రాన్సర్ సర్టిఫికెట్ తేదీ: 1-1-1984 నుండి ఈ తేదీ: 17-07-2020. వరకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సిబ్బంది ఫ్యాక్టరీ ల్యాండ్ మరియు బిల్డింగు అధికారికంగా గాని లేదా అనధికారికంగా గాని అద్దెకు ఇచ్చినట్టే. ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882లోని సెక్షన్ 58 సబ్ సెక్షన్ (d) ప్రకారము రెంట్ కు ఇచ్చినట్టు.

(ఎన్కంబ్రాన్సర్ సర్టిఫికెట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

(ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-1-Hyd-OBC-2










2-R

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇచ్చిన సెకండ్ ఛార్జ్ కింద ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఉన్న ఆస్తుల మీద బ్యాంక్ అధికారమును పొందింది. (రివ్యూ లేటర్  చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-1-Hyd-OBC-3






3-R

ఫ్యాక్టరీ ల్యాండ్ మరియు బిల్డింగు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో సెకండ్ చార్జి కింద తనఖా పెట్టినట్టు కంపెనీ రిజిస్టార్ కు ఫైల్ చేసిన ఫారం 8 తేదీ: 30-05-1989. (ఫారం 8 చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-1-Hyd-OBC-4










4-R

 పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఉన్న ఆస్తులను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో తనఖా పెట్టినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన సర్టిఫికేట్.

Debt-Recovery-Tribunal-1-Hyd-OBC-5










5-R

ఈ ఫోర్జరీ సేల్ డీడ్ ను మరియు చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ అయిన సేల్ డీడ్ నెం.9483/1995ను మార్ట్ గేజ్ కింద పెట్టుకొని ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తార?. (ఫోర్జరీ సేల్ డీడ్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

బ్యాంక్ ఈ ప్రాపర్టీని మార్ట్ గేజ్ చేసుకున్న సేల్ డీడ్ మీద సంతకము వేరు. మరియు కంపెనీ రిజిస్ట్రార్ కు సమర్పించిన ఫారం 8లో ఉన్న సంతకము వేరు. బ్యాంక్ వాళ్లు సంతకాలు వేరు వేరు ఉన్న లోన్ ఇచ్చారు?. కంపెనీ రిజిస్ట్రార్ కు సమర్పించిన ఫారం 8.( ఫారం 8 చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

భూమి రేటు అండర్ వాల్యుయేషన్ మరియు బిల్డింగ్ విస్తీర్ణం తక్కువ చూపిస్తూ ఫోర్జరీ డబల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వారు చేశార?. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారికి తెలిసియుండి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? దీనివల్ల బ్యాంకుకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా CBIకి కంప్లైంట్ ఎందుకు చేయలేదు?

ఎస్ ఎఫ్ సి మరియు బ్యాంక్ ఇద్దరూ కలిసి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఎస్ ఎఫ్ సి ఫ్యాక్టరీ ల్యాండ్ మరియు బిల్డింగ్ అమ్మ లేదు. బ్యాంకు వారికి సెకండ్ ఛార్జి కింద అధికారం ఉన్నది. బ్యాంకు వారు ఇ-వేలం ద్వారా ఫ్యాక్టరీ ల్యాండ్ మరియు బిల్డింగ్ అమ్మటానికి డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కు మెమో ఫైల్ చేయలేదన్నమాట.

Debt-Recovery-Tribunal-1-Hyd-OBC-7










7-R

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ రికవరీ ఆఫీసర్ గారికి మరియు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వీరిద్దరికీ ఫ్యాక్టరీ ల్యాండ్ మరియు బిల్డింగ్ అమ్మలేదు అన్న విషయము వీరికి కూడా తెలియజేశాను. (లెటర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

Debt-Recovery-Tribunal-1-Hyd-OBC-8










8-R

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-09-1998న ఆర్డర్ ప్రకారం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారి స్వాధీనంలో ఉన్న హైపోథెకేషన్ ప్రొడక్ట్స్ బ్యాంకు వారు ఇ-వేలం వేయలేదు. (ట్రిబ్యునల్ ఆర్డర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-1-Hyd-OBC-9










9R1

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ జారి చేయబడిన రికవరీ సర్టిఫికేట్లో అధికారి అదనంగా జోడించబడింది. ఈ విధంగా తనఖా ఆస్తి. (mortgaged immovable property). ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్రిబ్యునల్ తీర్పును అనుసరించలేదు. అందుకు భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 197 తప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదా సంతకం చేయడం నేరం చేసినట్టే. (రికవరీ సర్టిఫికెట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-1-Hyd-OBC-10










10R

 పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఉన్న తనఖా పెట్టిన సెకండ్ ఛార్జ్ ఉన్నందున చట్టప్రకారం బ్యాంక్ కు అధికారం ఉన్నట్టు.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారికి సెకండ్ ఛార్జ్ కింద అధికారం ఉన్నందుకు ఇప్పుడైనా ఈ వేలం ద్వారా పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన. సేల్ డీడ్ నెం. 2471 of 1991 ల్యాండ్ మరియు బిల్డింగ్ తనఖా పెట్టిన ఆస్తి అమ్మటానికి ట్రిబ్యునల్లో మెమో ఫైల్ చేసి ఇ-వేలం ద్వారా లేదా బ్యాంకు వాళ్ళు డైరెక్టుగా ఇ-వేలం ద్వారా అమ్మి మీ లోన్ రికవరీ చేసుకోండి. మిగిలిన డబ్బులు ఇచ్చేయండి.

Step-1.2


Step-3.2

Step-4.2





Wayback Machine Click Here