Translate

Debts Recovery Tribunal (DRT)-OBC


Debts-Recovery-Tribunal-DRT-OBC










Debts-Recovery-Tribunal-DRT-OBC-1










Debts-Recovery-Tribunal-Party-Name-9B

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన వర్కింగ్ క్యాపిటల్ లోన్ సాంక్షన్ లెటర్ తేదీ: 07-10-1998లో ప్యారా నంబర్ 3 లో హెడ్ లైన్స్ లో కొల్లేటరల్ సెక్యూరిటీ. (సాంక్షన్ లెటర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

2-R

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సంస్థను స్థాపించిన తేదీ: 19-02-1943 నుండి ఇప్పటివరకు 77 సంవత్సరాలు పూర్తిచేసుకున్న లోన్ రికవరీ చేసే అనుభవం బ్యాంక్ కు ఉన్నది. ఈ అనుభవంతో లక్షలాది మందికి రుణాలు ఇచ్చారు. వీరిలో చిన్న తరహా పరిశ్రమలు మరియు వ్యాపారవేత్తలకు లోన్ ఇవ్వటానికి బ్యాంకు లోన్ తీసుకునే సంస్థకు కంపెనీ చట్ట, 1956 ప్రకారం హైపోథెకేషన్ అగ్రిమెంట్ మరియు ప్రమోటర్ డైరెక్టర్ల పర్సనల్ గ్యారెంటీ అగ్రిమెంట్ చేసుకుంటారు.

లోన్ ఇవ్వటానికి ఆలశ్యం చేస్తూ బ్యాంకు లోన్ కు అదనంగా కొల్లేటరల్ సెక్యూరిటీ కింద ప్రమోటర్ డైరెక్టర్లకి సంబంధించిన ఆస్తులను అఫిడవిట్ ద్వారా తీసుకుంటారు. మరియు కంపెనీకి సంబంధంలేని బంధువుల ఆస్తిని లేదా స్నేహితుల ఆస్తిని ఇవ్వండి అని అదనంగా కొల్లేటరల్ సెక్యూరిటీని అఫిడవిట్ ద్వారా అదనంగా తీసుకుంటారు.

మీ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న సంస్థలు 100% విజయవంతం కావు. కొన్ని సంస్థలు విఫలం అవుతాయిఅని మీ బ్యాంకు వాళ్లకు వివరంగా తెలుసు. విఫలం అయినా సంస్థల ఆస్తులను మీ బ్యాంకు వాళ్లకు నచ్చిన విధంగా ఇ-వేలం వేసి అమ్ముతారు. బ్యాంక్ లోన్ కు సంబంధంలేని వ్యక్తికి కొల్లేటరల్ సెక్యూరిటీ ఇచ్చినందుకు ఇలా జరుగుతుందని తెలియదు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సిబ్బంది ఇలా జరుగుతుందని వివరంగా తెలుసు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు బ్యాంకు లోన్ తీసుకున్న సంస్థకు సంబంధంలేని వ్యక్తి కొల్లేటరల్ సెక్యూరిటీ కింద బంధువుల ఆస్తిని లేదా స్నేహితుల ఆస్తిని తీసుకుంటుంది. డిఫాల్ట్ కింద అమ్మడం నమ్మక ద్రోహం మరియు మోసం చేసినట్టు అవుతుందా? కాదా.

Debts-Recovery-Tribunal-DRT-OBC-2










3-R

ది ఓత్స్ యాక్ట్, 1969లోని సెక్షన్ 6 కింద అఫిడవిట్ ఈ చట్ట ప్రకారము అఫిడవిట్లో సంబంధిత చట్టంలోని సెక్షన్ తెలపకుండా మరియు సంబంధిత రూల్స్ లను తెలియజేయకుండా అగ్రిమెంట్ లను రాసుకొని సంతకాలు తీసుకుంటే. అఫిడవిట్ ఒప్పందం నిర్వహించ దగినది అవుతుందా? (ది ఓత్స్ యాక్ట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి),

  1. రిజిస్ట్రేషన్ చట్టం, 1908 ప్రకారము టైటిల్ డిపాజిట్ అగ్రిమెంట్ E.పెంటచారి మరియు R.B.నారాయణ రిజిస్ట్రేషన్ చేయలేదు.
  2. రిజిస్ట్రేషన్ చట్టం, 1908 ప్రకారము తనఖా అగ్రిమెంట్ E.పెంటచారి మరియు R.B.నారాయణ రిజిస్ట్రేషన్ చేయలేదు.
  3. కంపెనీల చట్టం, 1956లోని సెక్షన్ 125, 127, 135 ప్రకారము ఫారం 8 కంపెనీ రిజిస్టర్కు E. పెంటచారి మరియు R.B. నారాయణ మీద ఫైలు చేయలేదు.

కంపెనీ పేరు మీద తనఖా ఉన్న ప్రాపర్టీస్ ఇ-వేలం ద్వారా అమ్మిన తర్వాత బ్యాంకు అప్పు తీరకుంటే అప్పుడు కొల్లేటరల్ సెక్యూరిటీ గురించి కోర్టు నిర్ణయిస్తుంది. E. పెంటచారి (అఫిడవిట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి) మరియు R.B. నారాయణ (అఫిడవిట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-3










4-R
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ సాంక్షన్ లెటర్ తేదీ: 07-10-1998 లో ప్యారా నంబర్ 3 లో హెడ్ లైన్స్ కొల్లేటరల్ సెక్యూరిటీ కింద ఉన్నది. (సాంక్షన్ లెటర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

Debts-Recovery-Tribunal-DRT-OBC-4





















5-R

ఈ తేదీ: 13-02-1992న కోర్టు ద్వారా మధ్యంతర నిషేధం ఆర్డర్ వచ్చినంక వెంటనే గంగసానిపల్లి, రాయగిరి విలేజ్, బోనగిరి మండల్ లో ఉన్న భూమి సర్వే నెం.197 మరియు సర్వే నెం.182 భూమి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో కొల్లేటరల్ సెక్యూరిటీ కింద ఉన్నది. కోర్టు ఆర్డర్ వివరాలతో తెలుపుతూ ఈ భూమి దగ్గర బోర్డు పెట్టి ఉండాలి.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో కొల్లేటరల్ సెక్యూరిటీ కింద ఉన్న భూమిని కోర్టు ద్వారా మధ్యంతర నిషేధం ఆర్డర్ తర్వాత పందిరి రీనా శేఖర్ 7 సంవత్సరాల, 9 నెలల, 13 రోజులకు. సృష్టించిన ఫోర్జరీ సేల్ డీడ్ నెం.5327/1999న బోనగిరి సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయిన తేదీ: 26-11-1999. బ్యాంకు వాళ్లకు తెలిసిన వెంటనే కోర్టులో కేస్ ఉన్నందున కోర్టు ద్వారా CBIకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పిటిషన్ ఎందుకు వేయలేదు? లేదా డైరెక్ట్ గా CBIకి కంప్లైంట్ ఎందుకు చేయలేదు?. కొల్లేటరల్ సెక్యూరిటీని కాపాడలేకపోతే బ్యాంక్ వాళ్లు కొల్లేటరల్ సెక్యూరిటీని ఎందుకు తీసుకోవాలి?. ఈ ఫోర్జరీ సేల్ డీడ్ కు పూర్తి బాధ్యత బ్యాంకుదె. ఇప్పుడైనా CBIకి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత బ్యాంకుది. (ఫోర్జరీ సేల్ డీడ్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-5










6-R

ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-09-1998న ఆర్డర్ ప్రకారం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారి స్వాధీనంలో ఉన్న హైపోథెకేషన్ ప్రొడక్ట్స్ బ్యాంకు వారు ఇ-వేలం వేయలేదు. (ఆర్డర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-6










7-R

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ జారి చేయబడిన రికవరీ సర్టిఫికేట్లో అధికారి అదనంగా జోడించబడింది. ఈ విధంగా తనఖా ఆస్తి. (Mortgaged immovable property). ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్రిబ్యునల్ తీర్పును అనుసరించలేదు.

రిజిస్ట్రేషన్ చట్టం, 1908 ప్రకారం ఈ సర్వే నెం.197మరియు సర్వే నెం.182 భూమిని మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేయలేదు.

రిజిస్ట్రేషన్ చట్టం, 1908 ప్రకారం ఈ సర్వే నెం.197మరియు సర్వే నెం.182 భూమిని టైటిల్ డిపాజిట్ రిజిస్ట్రేషన్ చేయలేదు.

కంపెనీ చట్టం, 1956 ప్రకారము కంపెనీ రిజిస్టర్ కు ఈ సర్వే నెం.197మరియు సర్వే నెం.182 భూమిని చార్జ్ కింద ఫారం 8 ఫైలు చేయలేదు.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఉన్న ఆస్తులు మరియు హైపోథెకేషన్ ప్రొడక్ట్స్ అమ్మకుండా కొల్లేటరల్ సెక్యూరిటీ అమ్ముతామంటే డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్డర్ లో కొల్లేటరల్ సెక్యూరిటీ లేదు. బ్యాంకు వారు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కు అఫిడవిట్ లో ఉన్న కొల్లేటరల్ సెక్యూరిటీ అమ్ముతామని మెమో వేయటం. భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 166 ప్రభుత్వద్యోగి చట్టమును ఉల్లంఘించుట ఒక్క సంవత్సరం జైలు శిక్ష.

(ఆర్డర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-7










A


ఈ భూమి బోనగిరి మండల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డు లో కొల్లేటరల్ సెక్యూరిటీ కింద బ్యాంకులో ఉన్నట్టు ఈ లెటర్ ద్వారా నమోదు అయినట్టు
. బోనగిరి మండల్ రెవెన్యూ ఆఫీసర్కు లెటర్ తర్వాత ఒక్క నెలకు మొత్తం భూమి వివరాలు బ్యాంకు వారికి తెలిసి ఉంటుంది. ఈ భూమి ఫోర్జరీ డాక్యుమెంట్లు పందిరి రీనా శేఖర్ పేరుమీద భూమి ట్రాన్స్ఫర్ అయ్యిందని వెంటనే CBIకి జూన్ నెల 2007లొ కంప్లైంట్ బ్యాంకు వారు చెయ్యాలి?

Debts-Recovery-Tribunal-DRT-OBC-8




















B


పందిరి రీనా శేఖర్ తరపున పి.వి. సురేష్ కుమార్ ప్రతివాది కింద ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ను చేరుస్తూ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాదులో క్లెయిమ్ పిటిషన్ కు జత చేసినవి సిసి కాపీ సేల్ డీడ్ నెం.5327/1999. మరియు సిసి కాపీ పవర్ ఆఫ్ అటార్నీ నెం.3906/2008. అడ్వకేట్ ద్వారా క్లెయిమ్ పిటిషన్ ఫైల్

 చే

శాడు.

(సేల్ డీడ్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(పవర్ ఆఫ్ అటార్నీ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో క్లెయిమ్ పిటిషన్ ఫైల్ చేశాడు. E.పెంటచారి మరియు E.అనంత లక్ష్మికి క్లెయిమ్ పిటిషన్ కు సంబంధించిన ఎటువంటి కాపీలను అందజేయలేదు. మరియు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ నుండి ఎటువంటి నోటీసులు మరియు సమన్లు రాలేదు.

ప్రతివాది E. పెంటచారి భూమి సర్వే నెం.197 మరియు భూమి సర్వే నెం.182 ఉన్నవి. వాది పి.వి. సురేష్ కుమార్ పవర్ ఆఫ్ అటార్నీ లో ఉన్న భూమి సర్వే నెం.197/ఊ మరియు భూమి సర్వే నెం.182/ఆ వెరుగా ఉన్నవి. సంబంధంలేని సర్వే నంబర్లతో డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో క్లెయిమ్ పిటిషన్ వేశారు.

పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీకి భూమిని మంజూరు చేసిన ఏ.పీ.ఐ.ఐ.సీ లీజు కమ్ అమ్మకపు ఒప్పందంలో E.పెంటచారి వేలిముద్ర ఉన్నది. ఈ లీజు కాఫీ కూడా బ్యాంకులో ఉన్నది, బ్యాంకు అగ్రిమెంట్ల మీద E.పెంటచారి సంతకాలు ఉన్నవి. మరియు బ్యాంక్ అగ్రిమెంట్ల మీద E.పెంటచారి చేతివ్రాత ఉన్నది. ఈ విషయాలన్నీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రికార్డుల్లో ఉన్నవి. పి.వి. సురేష్ కుమార్ బ్యాంకుకు అందజేసిన సిసి కాపీ సేల్ డీడ్ నెం.5327/1999లో E.పెంటచారిది వేలిముద్ర కాదు, E.పెంటచారిది సంతకంకాదు. మరియు E.పెంటచారిది చేతివ్రాతకాదు. బ్యాంకు వారు వీటిని గమనించి ఎందుకు ఈ విషయాలను డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కు బ్యాంక్ వాళ్లు ఎందుకు తెలుపలేదు?.

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ద్వారా క్లెయిమ్ పిటిషన్ కు ఉన్న డాక్యుమెంట్లు ఫోర్జరీ సేల్ డీడ్ మరియు సంబంధంలేని పవర్ ఆఫ్ అటార్నీ అని CBIకి ఇన్వెస్టిగేషన్ మరియు ఫారెన్సిక్ లాబరేటరీ రిపోర్ట్ చేయమని ట్రిబ్యునల్ లో పిటిషన్ ఎందుకు వేయలేదు?. డైరెక్ట్ గా బ్యాంకు వాళ్లు CBIకి కంప్లైంటు ఎందుకు చేయలేదు?.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు కౌంటర్ల మరియు ఇరువురి వాదనలు విన్న ట్రిబ్యునల్ పందిరి రీనా శేఖర్ వేసిన క్లెయిమ్ పిటిషన్ C.P. No.9 of 2010 డిస్మిస్ చేశారు (డిస్మిస్ అయిన కాపీ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-9











ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు వ్యవసాయ భూమి పంచనామా చేయించిన సర్వే నెం .197 మరియు సర్వే నెం .182 గంగాసానిపల్లి, రాయగిరి గ్రామం, భోంగిర్ మండలం, యాదద్రి భువనగిరి జిల్లా, తెలంగాణలొ ఉన్ననా ఈ వ్యవసాయ భూమి వివరాలు (చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-10










D


డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-09-1998కి ఆర్డర్ లో ప్రొడక్టులను బ్యాంకు వారు అమ్ముకోవచ్చు. ప్రొడక్టులను అమ్మకుండా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు ఈ సర్వే నంబర్ 197 మరియు సర్వే నంబర్ 182 అగ్రికల్చర్ ల్యాండ్ ను ఇ-వేలం వేయటానికి కాలపరిమితి దాటిన తర్వాత 5 సంవత్సరాల, 9 నెలల 13 రోజులకు ట్రిబ్యునల్ లో మెమో వేసి ఉండొచ్చు.

డిబెట్ రికవరీ ట్రిబ్యునల్ సెక్షన్ ఆఫీసర్ ఈ మెమోను కాలపరిమితి దాటి నందుకు రిటర్న్ చేయాలి. మెమోను రిటర్న్ చేయకుండా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లు ఇ-వేలం అమ్మకం ప్రకటన జారీ చేసిన తేదీ: 26-05-2016న. E.పెంటచారికి ఇ-వేలం అమ్మకం నోటీసు కాఫీ పంపించిన తేదీ: 08-06-2016 నాకు ముట్టిన తేదీ: 10-08-2016. ఇ-వేలం తేదీ:08-07-2016.

(కాలపరిమితి చూడాలనకుంటే క్లిక్ చేయండి)

(ఇ-వేలం చూడాలనకుంటే క్లిక్ చేయండి).

E

ఇ-వేలం ఈ వెబ్‌సైట్ ద్వారా https://drt.auctiontiger.net అమ్మకం ప్రకటన ఈ తేదీ: 26-05-2016 నుండి ఈ తేదీ: 07-07-2016 వరకు వెబ్సైట్లో ప్రకటన చేయలేదు. మరియు ఇ-వేలం ఈ తేదీ: 08-07-2016న వెబ్సైట్లో ఆన్లైన్లో ఇ-వేలం అమ్మకం జరగలేదు.

      ప్రతివాదులు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు E.పెంటచారి వీరిద్దరికీ కాలపరిమితి దాటిన తర్వాత క్లెయిమ్ పిటిషన్, I.A. పిటీషన్లు మరియు అప్పీలు కు డి.ఆర్.టి చట్టం, 1993 మరియు డి.ఆర్.టి రూల్స్, 1993 ప్రకారము ఫైలు చేయటానికి ఎటువంటి అధికారము ప్రతివాదులకు లేదు.

(కాలపరిమితి చూడాలనకుంటే క్లిక్ చేయండి).

(అప్పీలు కాలపరిమితి చూడాలనకుంటే క్లిక్ చేయండి).

             డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-09-1998కి కాలపరిమితి దాటిన తర్వాత 17 సంవత్సరాల, 8 నెలల, 13 రోజులకు. మోసపోయి నేను E.పెంటచారి 3 పిటిషన్స్లను వేసిన తేదీ: 09-06-2016కి మా అడ్వకేట్ ద్వారా వేశాను. మా అడ్వకేట్ ఎన్రోల్మెంట్ నెం.TS/1746/1992. పాశం కృష్ణారెడ్డి అడ్వకేట్ గారు ఈ క్లెయిమ్ పిటిషన్ CP No.3/2016, CP No.4/2016 మరియు CP No.5/2016 ఫైల్ చేశారు. డి.ఆర్.టి చట్టం, 1993 ప్రకారము కాలపరిమితి దాటిన తర్వాత 3 పిటిషన్లు మెయింటెన్బుల్ కాదు.

Debts-Recovery-Tribunal-DRT-OBC-11










1-R

ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) పార్ట్నర్షిప్ ఫారం నెం.1487/2008 అయిన తేదీ: 24-08-2018, డిజిటల్ సంతకం తేదీ: 24-08-2018 మరియు రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరం 2008? (ఫారం చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

2-R

ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions)లో పార్టనర్ కె.శ్రీనివాస్ రెడ్డి మరియు పుల్ల కిషోర్ కుమార్ తో కలిసి వెంచర్ నిర్వహిస్తున్నారు. (అభివృద్ధి ఒప్పందం చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

3-R

ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions)లో పార్టనర్ కె.శ్రీనివాస్ రెడ్డి మరియు పుల్ల శివకాంత్ పార్టనర్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్. భూమి సర్వే నెం.197/ఊ కేవలం సేల్ డీడ్ మాత్రమే ఉన్నది. ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ భూమి లేని వెంచర్ను నిర్వహిస్తున్నారు.

(సేల్ డీడ్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

(భూమి లేని వెంచర్ను చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-12










A


మళ్లీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు కాలపరిమితి దాటిన తర్వాత 8 సంవత్సరాల, 6 నెలల, 3 రోజులకు అమ్మకం గురించి ట్రిబ్యునల్ లో మెమో వెసి ఉండొచ్చు. ట్రిబ్యునల్ సెక్షన్ ఆఫీసర్ కాలపరిమితి దాటిందని మెమో రిటన్ చేయకుండా ఆన్‌లైన్ ఇ-వేలం అమ్మకం నోటీసు జారి చేసిన తేది: 11-02-2019.

(కాలపరిమితి చూడాలనుకుంటే క్లిక్ చేయడి).

(ఆన్‌లైన్ ఇ-వేలం అమ్మకం చూడాలనుకుంటే క్లిక్ చేయడి).



డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ న్యూస్ పేపర్లో ప్రకటన తేదీ: 11-02-2019 నుండి ఈ తేదీ: 28-03-2019 వరకు ఏ ఒక్కరోజయినా పేపర్లో ప్రకటించలేదు.

C


డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లు ఇ-వేలం అమ్మకం ప్రకటించిన తేదీ: 11-02-2019 నుండి తేదీ: 27-03-2019. వెబ్సైట్లో ఇ-వేలం గురించి వివరాలు పెట్టలేదు. మరియు వేలం జరిగె తేదీ: 28-03-2019న వెబ్సైట్లో ఆన్లైన్లో ఇ-వేలం అమ్మకం జరగలేదు. https://www.bankeauctions.com (అమ్మకం జరగలేదు చూడాలనుకుంటే క్లిక్ చేయడి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-13










1-R


ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) ఈ సంస్థకు యజమాని, లేదా పార్ట్నర్ లేదా లిమిటెడ్ కంపెనీ మరియు వ్యక్తి పేరు వివరాలు తెలుపకుండా నోటీస్ ఇష్యూ చేసారు.

2-R


కేసు నెం.O.A.71 of 1997 in R.P.No.445 of 2001. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఈ కేసుకు సంబంధంలేని ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) వాళ్లు కె.బుచ్చి బాబు అడ్వకేట్ ద్వారా క్లెయిమ్ పిటిషన్ ఫైల్ చేశారు. క్లెయిమ్ పిటిషన్ నెం.2 of 2019. ఈ క్లెయిమ్ పిటిషన్ ఫైల్ చేసిన సంగతి E.పెంటచారికి తెలియదు.

3-R

కె.బుచ్చి బాబు అడ్వకేట్ గారు నోటీసు పంపిన తేదీ: 18-03-2019 ప్రతివాది కి ముట్టిన తేదీ:10-03-2019 దీనికి క్లెయిమ్ పిటిషన్ కాఫీ లేదు సంబంధిత డాక్యుమెంట్లు లేదు. దయచేసి క్లెయిమ్ పిటిషన్ కాఫీ మరియు సంబంధిత డాక్యుమెంట్లు పంపమని లెటర్ రాసినాను. ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. (వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

1.పందిరి రీనా శేఖర్. 2.పి.వి. సురేష్ కుమార్. 3.పుల్ల శ్రీకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్. 4. ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) తరపున భాగస్వామిగా పుల్ల శివకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్. ఈ నలుగురు ఒకటే. ఈ భూమి సర్వే నెం.197/ Uను మరియు సర్వే నెం.182/AA. పవర్ ఆఫ్ అటార్నీలు విడివిడిగా మరియు ఫారం రిజిస్ట్రేషన్ చేయించుకొని. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో వాది వేరు వేరు పేర్లతో క్లెయిమ్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. మరియు బోనగిరి కోర్టులలో ప్రైవేట్ కంప్లైంట్, పిటిషన్స్ మరియు కౌంటర్ ఫైల్ చేస్తున్నారు. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ సెక్షన్ అధికారులు మరియు బోనగిరి కోర్టు సెక్షన్ అధికారులు ప్రతివాది GPAలలో భూమి సర్వే నంబర్లు వేరు వేరు మరియు వాది భూమి సర్వే నంబర్లు వేరు వేరు అని తెలుసుకోలేక ట్రిబ్యునల్ సెక్షన్ అధికారులు మోసపోయారు. మరియు బోనగిరి కోర్టు సెక్షన్ అధికారులు మోసపోయారు.

E.పెంటచారి భూమి సర్వే నెం.197 మరియు సర్వే నెం.182 దీనికి 1. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అడ్వకేట్లు. 2. E.పెంటచారి అడ్వకేట్ ఎన్రోల్మెంట్ నెం.TS/1746/1992. పాశం కృష్ణారెడ్డి అడ్వకేట్ గారు. 3. అడ్వకేట్ ఎన్రోల్మెంట్ నెం.TS/522/2000. ఎస్. శ్రీకాంత్ అడ్వకేట్ గారు. 4. అడ్వకేట్ ఎన్రోల్మెంట్ నెం.TS/1837/2007. ఎస్.జైపాల్ రెడ్డి అడ్వకేట్ గారు. వాది సర్వే నంబర్లు వేరు వేరు మరియు ప్రతివాది GPAలలో సర్వే నంబర్లు వేరు వేరు అని తెలుసుకోలేక మా అడ్వకేట్ గార్లు మోసపోయారు. దీనివల్ల సంవత్సరాల సమయం వృధా అయిపోయింది.

(వాది సేల్ డీడ్ లో సర్వే నంబర్లు చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(ప్రతివాది GPAలలో సర్వే నంబర్లు చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(కేసుల వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

Debts-Recovery-Tribunal-DRT-OBC-14





A.

జిల్లా కార్యాలయాల వారీగా ఆమోదించబడిన లేఅవుట్లు జాబితాలో యాదద్రి జిల్లా లేదు. ఈ యాదద్రి జిల్లాలో ఒక్క లేఅవుట్ అప్రూవల్ కాలేదా?. (తెలంగాణలో డిటిసిపి లేఅవుట్ వివరాలను ఎలా తనిఖీ చేయాలో చూడటానికి క్లిక్ చేయండి)

ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) వాళ్లు భూమిలేని వెంచర్ నిర్వహిస్తున్నారు. (భూమి వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

DTCP చెక్ లిస్ట్ ప్రకారము ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) వాళ్లు ఈ భూమి సర్వే నెం.197/ U మీద లేఅవుట్ మరియు పత్రాలు సమర్పించిన తర్వాత dtcp డిపార్ట్మెంట్ చెక్ లిస్ట్ ప్రకారము జాగ్రత్తగా అన్ని కోణాలు పరిశీలించి లేఅవుట్ కు నెం.TLP-C.No.3927/2019/YTDA ఇచ్చారు. లేఅవుట్ మీద సర్వే నెం.197 పార్ట్ అని లేఅవుట్ లొ చూపారు.

(DTCP చెక్ లిస్ట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

(సేల్ డీడ్ సర్వే నెం.197/ U చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Dtcp లేఅవుట్ పైన భూమి యజమాని పేరు, భూమి యజమాని సంతకం లేదు. మరియు వెంచర్ డెవలపర్ పేరు, డెవలపర్ సంతకం లేదు.

క్రింద తెలిపిన పేజి నెం3.15 తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన లేఅవుట్ సాక్ష్యం ఆధారంగా. Dtcp లేఅవుట్ పైన డిపార్ట్మెంట్ సిబ్బంది పదవి పేర్లు సూపెర్వైసోర్, అసిస్ట్.డెరెక్టర్, డిప్యూటీ డెరెక్టర్ అండ్ డెరెక్టర్ అఫ్ టౌన్ సంతకాలు చేశారు అందుకు సంతకాలు ఉన్న వారి పైన. భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 489 ఆస్తి గుర్తులను తొలగించు మరియు సెక్షన్ 166 చట్టమును ఉల్లంఘించినందుకు ఈ రెండిటికీ నేరం చేసినట్టే.

          ఎండ్రోజు పెంటాచారి భూమి 4 ఎకరాల సర్వే నెం.197 సేల్ డీడ్ నెం.461/1988 [@] అఫ్ ఎస్.ర్.ఓ (2301) బోనగిరి గంగాసానిపల్లి, రాయగిరి గ్రామం, భోంగిర్ మండలం, యాదద్రి భువనగిరి జిల్లా వద్ద ఉంది. ఎండ్రోజు పెంటాచారి భూమి సర్వే నెం.197 టిప్పన్ లో ఎండ్రోజు పెంటాచారి భూమి సరిహద్దులులో Dtcp డిపార్ట్మెంట్ సిబ్బంది ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ కు ఇచ్చిన లేఅవుట్ నెం.TLP-C.No.3927/2019/YTDA లేఅవుట్ పైన సంతకాలు ఉన్నందుకు. ఈ నంబర్ ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ సిబ్బంది పదవి పేర్లు సూపెర్వైసోర్, అసిస్ట్.డెరెక్టర్, డిప్యూటీ డెరెక్టర్ అండ్ డెరెక్టర్ అఫ్ టౌన్ సంతకాలు చేశారు అందుకు సంతకాలు ఉన్న వారి పైన. భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 166 ఎవరైనా వ్యక్తికి నష్టము కలిగించాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వఉద్యోగి చట్టమును ఉల్లంఘించినందుకు నేరం చేసినట్టే.

(సేల్ డీడ్ నెం.197/ U చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(సేల్ డీడ్ సర్వే నెం.197 చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(టి.ఎస్ రేరా- వీడియో లేఅవుట్ పైన సంతకాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-15





4-R.

తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వెబ్సైట్ లో రూపొందించిన ప్రకారం ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) వాళ్లు ఈ భూమి సర్వే నెం.197/ Uకు సంబంధించిన పత్రాలు మరియు Dtcp లేఅవుట్. అన్నిటిని రేరా వెబ్సైట్ లో అప్‌లోడ్ చేసిన తర్వాత రేరా డిపార్ట్మెంట్ ప్రకారము జాగ్రత్తగా అన్ని కోణాలు పరిశీలించి సర్టిఫికేట్ నెం. P02000001843 ఇచ్చారు. సర్టిఫికేట్ లొ భూమి సర్వే నెం.197 పార్ట్ అని రేరా డిపార్ట్మెంట్ తెలియజేశారు. రేరా డిపార్ట్మెంట్ సిబ్బంది తప్పుడు సర్టిఫికేట్ నెం. P02000001843 ఇచ్చినందుకు. భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 489 ఆస్తి గుర్తులను తొలగించు మరియు సెక్షన్ 197 తప్పుడు ధ్రువపత్రను జారీచేయుట ఈ రెండిటికీ నేరం చేసినట్టే.

A-

Dtcp. మరియు రేరా (అప్లోడ్ డాక్యుమెంట్స్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

ఎండ్రోజు పెంటాచారి భూమి 4 ఎకరాల సర్వే నెం.197 డాక్యుమెంట్ నెం.461/1988 [@] అఫ్ ఎస్.ర్.ఓ (2301) బోనగిరి గంగాసానిపల్లి, రాయగిరి గ్రామం, భోంగిర్ మండలం, యాదద్రి భువనగిరి జిల్లా వద్ద ఉంది. ఈ భూమి సర్వే నెం.197 టిప్పన్ లో ఎండ్రోజు పెంటాచారి భూమి సరిహద్దులులో రేరా డిపార్ట్మెంట్ సిబ్బంది ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ కు ఇచ్చిన సర్టిఫికేట్ నెం. P02000001843 ఈ నంబర్ ఇచ్చినందుకు వారి పైన. భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 166 ఎవరైనా వ్యక్తికి నష్టము కలిగించాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వఉద్యోగి చట్టమును ఉల్లంఘించినందుకు నేరం చేసినట్టే.

(సేల్ డీడ్ నెం.197/ U చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(సేల్ డీడ్ సర్వే నెం.197 చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(టి.ఎస్ రేరా- వీడియో లేఅవుట్ పైన సంతకాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-16-1







5-R


ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) తరపున అధికారిక సంతకము కలిగి ఉన్న పుల్ల శివకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్. (ఫోటో చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

పుల్ల శివకాంత్ సంస్థ పేరు ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) పార్టనర్ పుల్ల శివకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్. సొంత అన్న పుల్ల శ్రీకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్ ఈ భూమి సర్వే నెం.197/ Uని బదిలీ చేసాడు సంస్థ పేరు ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) కోర్టులో కేసు నడుస్తున్న భూమికి పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ పుల్ల శ్రీకాంత్ (GPA నెం.14767/2016 చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

A-.


భారత ప్రభుత్వం సంస్థల రేరా లోగో ఉపయోగించుకుంటూ మరియు సర్టిఫికేట్ నెం. P02000001843ను ఈ వివరాలు తెలుపుతూ భారతదేశంలో ఆస్తి కొనుగోలు చేయడానికి ఉత్తమ వెబ్సైట్లలో అడ్వర్టైజ్మెంట్ ద్వారా కొన్నవారికి మోసం జరిగితే సర్టిఫికేట్ జారీచేసిన సంస్థ బాధ్యత వహిస్తుం ద?.

(రేరా ప్రాజెక్ట్ వివరాలను చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(టి.ఎస్ రేరా- వీడియో లేఅవుట్ పైన సంతకాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(శ్రీపురం విల్లాస్ వెబ్సైట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

B-.


తెలంగాణ ప్రభుత్వం సంస్థల లోగో ఉపయోగించుకుంటూ మరియు లేఅవుట్ కు నెం.TLP-C.No.3927/2019/YTDAను ఈ వివరాలు తెలుపుతూ భారతదేశంలో ఆస్తి కొనుగోలు చేయడానికి ఉత్తమ వెబ్సైట్లలో అడ్వర్టైజ్మెంట్ ద్వారా కొన్నవారికి మోసం జరిగితే సర్టిఫికేట్ జారీచేసిన సంస్థ బాధ్యత వహిస్తుంద?.

(ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ సేల్ డీడ్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(శ్రీపురం విల్లాస్ వెబ్సైట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి). ఇంకా వెబ్ సైట్లు 1.వెబ్సైట్ 2.వెబ్సైట్ 3.వెబ్సైట్భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 489 ఆస్తి గుర్తులను తొలగించు నేరం చేసినట్టే.

(టి.ఎస్ రేరా- వీడియో లేఅవుట్ పైన సంతకాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-17









 ఇ-వేలం ఆపాలన్న ఉద్దేశంతో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) వారు ఇ-వేలం గురించి స్టే పిటిషన్స్ వేసి ఉంటారు. తేదీ: 27-03-2019న అందుకు ఇ-వేలం ఆక్షన్ నిలిచిపోయింది.
Debts-Recovery-Tribunal-DRT-OBC-18



పైన తెలిపిన పేజి నెం.3.10 లో ప్రాపర్టీ ఆఫ్ E పెంటచారి రిజిస్ట్రేషన్ తేదీ: 31-03-1988 సేల్ డీడ్ నెం.461/1988 మరియు రిజిస్ట్రేషన్ తేదీ: 18-07-1988 సేల్ డీడ్ నెం.1393/1988  వివరాలతో ట్రిబ్యునల్ వాళ్లు తెలియజేశారు. ఈ పేజీ నెం.3.18 లో ఈ వివరాలు రిజిస్ట్రేషన్ మరియు సేల్ డీడ్ వివరాలు ట్రిబ్యునల్ వాళ్లు తెలియజేయలేదు?
Debts-Recovery-Tribunal-DRT-OBC-19



9-Ac


ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) తరపున కె. బుచ్చి బాబు అడ్వకేట్ వేసిన I.A పిటిషన్స్ మరియు బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు వేసిన కౌంటర్ లకు ఇ-వేలం ఆగిపోయింది.

పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు E పెంటచారి ఈ తేదీ:10-06-2016 తర్వాత డెబిట్ రికవరీ ట్రిబ్యునల్కు క్లెయిమ్ పిటిషన్స్, రివ్యూ పెటిషన్స్ మరియు I.A పిటిషన్స్ ఈ తేదీ: 09-09-2020 వరకు వేయలేదు. మరియు అడ్వకేట్ ద్వారా కూడా వేయలేదు.

ప్రాపర్టీ ఆఫ్ E పెంటచారి భూమి సర్వే నెం.197 మరియు సర్వే నెం.182 భూమిని ఇ-వేలం జరగలేదన్న సాక్ష్యం కింద ఈ వెబ్సైట్ https://www.bankeauctions.com తేదీ: 11-02-2019 నుండి తేదీ: 27-03-2019 వరకు. ఈ వేలం తేదీ: 28-03-2019న జరగలేదు. (వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్‌లు చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-20

A) డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (ప్రొసీజర్) రూల్స్, 1993 (Debts Recovery Tribunal (Procedure) Rules, 1993) ఈ రూల్స్ ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కు చెల్లించే డబ్బులను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. రిజిస్టర్కు అనుకూలంగా చెల్లించాలి.

(డి.ఆర్.టి. రూల్స్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(వేబ్యాక్ మెషిన్ డి.ఆర్.టి. రూల్స్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-21







2)


బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల కారణంగా అప్పుల రికవరీ చట్టం, 1993 (The Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993) ఈ చట్టంలో ఉన్న సెక్షన్లో ఎక్కడ తెలియజేయలేదు. ఇ-వేలం అందుకున్న మొత్తం డిమాండ్ డ్రాఫ్ట్ మరియు పే ఆర్డర్ ను రికవరీ ఆఫీసర్ డి ఆర్ టి పేరుమీద చెల్లించాలని ఎక్కడ తెలియజేయలేదు.

(డి.ఆర్.టి. చట్టం చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(వేబ్యాక్ మెషిన్ డి.ఆర్.టి. చట్టం చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-22





3)


డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (ప్రొసీజర్) రూల్స్, 1993 (Debts Recovery Tribunal (Procedure) Rules, 1993) ఈ రూల్స్ లో ఎక్కడ ఇ-వేలం అందుకున్న మొత్తం డిమాండ్ డ్రాఫ్ట్ మరియు పే ఆర్డర్ ను రికవరీ ఆఫీసర్ డి ఆర్ టి పేరుమీద చెల్లించాలని ఎక్కడ తెలియజేయలేదు.

(డి.ఆర్.టి. రూల్స్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(వేబ్యాక్ మెషిన్ డి.ఆర్.టి. రూల్స్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-DRT-OBC-23










4)


ఆన్‌లైన్ ఇ-వేలం ప్రకటనలో పేజీ నెం.3లో ప్యారా నెం.vii EMD మరియు ప్యారా నెం.x 25% మొత్తం + పేజీ నెం.4లో ప్యారా నెం.xi 75% మొత్తం =100% మొత్తం ఇ-వేలం ద్వారా కొనుగోలుదారుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారి అకౌంట్ నెం.లో డిపాజిట్ చేయాలి. లేదా డిమాండ్ డ్రాఫ్ట్ / పే ఆర్డర్ ద్వారా రికవరీ ఆఫీసర్, DRT-I, హైదరాబాద్‌. పేజీ నెం.3లో ప్యారా నెం.vii ప్యారా నెం.x మరియు నెం.xi 100% మొత్తం ఇ-వేలం ద్వారా కొన్నవారు రికవరీ ఆఫీసర్, DRT-I జమ చేయాలి.

Debts-Recovery-Tribunal-DRT-OBC-24





5)

భారత ప్రభుత్వ సంస్థలుకు ట్రెజరీ మేజర్ హెడ్ అఫ్ అకౌంట్స్ నెంబర్ల ద్వారా చాలా సురక్షితమైన ట్రాన్సాక్షన్స్ ఈ విధానాన్ని అనుసరించకుండా. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు ఐ ఎఫ్ సి కోడ్ నెంబర్ ను తెలియజేయకుండా కేవలం డిమాండ్ డ్రాఫ్ట్/పే ఆర్డర్ ద్వారా రికవరీ ఆఫీసర్, DRT-1, హైదరాబాద్.

Debts-Recovery-Tribunal-DRT-OBC-25










6)

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు హైదరాబాద్ కార్ ఆక్సిస్సోరీస్. బ్యాంకు లోన్ తీసుకున్నవారు దీనికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882 ప్రకారం టైటిల్ డీడ్స్ రిజిస్ట్రేషన్ అయింది మరియు డిపాజిట్ అఫ్ టైటిల్ డీడ్స్ కు లింక్ డాక్యుమెంట్ ECలో ఎంట్రీ చేయని దానికి లోన్ ఇచ్చారు. తర్వాత డిఫాల్ట్ కింద డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు O.A.నెం.963/2017 ఇన్ R.P.నెం.2567/2017 డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఇ-వేలం తేదీ 08-07-2017 ద్వారా అమ్మకం జరిగింది. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ జారీచేసిన సర్టిఫికెట్ అఫ్ సేల్ ద్వారా కొనుగోలుదారునికి బ్యాంకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు కొనుగోలుదారుడు 100% మొత్తం ఇ-వేలం డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయనందుకు రిజిస్ట్రేషన్ చేయలేదా?

7)

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు O.A.నెం.963/2017 ఇన్ R.P.నెం.2567/2017 ట్రిబ్యునల్ ఇ-వేలం తేదీ 08-07-2017 ద్వారా అమ్మకం జరిగింది. కొనుగోలుదారుడు 100% మొత్తం ఇ-వేలం డబ్బులును డిమాండ్ డ్రాఫ్ట్/పే ఆర్డర్ ద్వారా రికవరీ ఆఫీసర్, DRT, హైదరాబాద్. అమ్మకపు పరిశీలన 22-7-2017న రూ. 24 లక్షలు చెల్లించబడింది. సర్టిఫికెట్ అఫ్ సేల్ లో డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చిన బ్యాంకు పేరు వివరాలు తెలియజేయలేదు. మరియు డిమాండ్ డ్రాఫ్ట్ నంబర్ల వివరాలు తెలియజేయలేదు. వివరాలు లేకున్నా సర్టిఫికెట్ అఫ్ సేల్ స్థిరమైన ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగింది. (సర్టిఫికెట్ అఫ్ సేల్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ నిర్వహించిన ఆన్‌లైన్ ఇ-వేలం మొత్తం డబ్బులలో లోన్ ఇచ్చిన బ్యాంకుకు డబ్బులు చెల్లించింది ఎంత, ప్రతివాదికి మిగిలిన డబ్బులు చెల్లించినది ఎంత. లేదా ప్రతివాది ఇంకా బ్యాంకు కు చెల్లించవలసిన డబ్బులు ఇంతఅని. ఏ వివరాలు సర్టిఫికెట్ అఫ్ సేల్ లో వివరాలు తెలియజేయలేదు. ఒకవేళ రికవరీ ఆఫీసర్ దగ్గరనే రూ. 24 లక్షలు ఉండిపోతుందా?. ఈ విషయం గవర్నమెంట్ అఫ్ ఇండియా (కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు ప్రిన్సిపాల్ అకౌంట్స్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ఇంటర్నల్ ఆడిట్ లో గవర్నమెంట్ అఫ్ ఇండియా దృష్టికి వచ్చినదా?.

          సర్టిఫికెట్ అఫ్ సేల్ స్థిరమైన ఆస్తి నీ సబ్ రిజిస్టార్ గారు రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ నెం.6302/2019 తేదీ: 25-11-2019. సబ్ రిజిస్టార్ గారు సర్టిఫికెట్ అఫ్ సేల్ ను ECలో సేల్ డీడ్ అని వివరిస్తున్నారు. సబ్ రిజిస్టార్ గారు తప్పుడు EC పబ్లిక్ డొమైన్ లో చేర్చడం. భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 197 తప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదా సంతకం చేయడం నేరం చేసినట్టే.

Debts-Recovery-Tribunal-DRT-OBC-26








8)

(ఓ.బి.సి) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు సూపర్ టెక్ గార్మెంట్స్ ఎక్సపోర్ట్స్ (పి) లిమిటెడ్. బ్యాంకు లోన్ తీసుకున్నవారు. దీనికి లోన్ ఇచ్చారు. మరియు రిజిస్ట్రేషన్ చట్టం, 1908 ప్రకారం టైటిల్ డీడ్స్ మరియు తనఖా ఈ రెండిటికీ బ్యాంకు వాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. తర్వాత డిఫాల్ట్ కింద డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు O.A.నెం.40/2004 ఇన్ R.P.నెం.149/2005 డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఇ-వేలం తేదీ 23-12-2005 ద్వారా అమ్మకం జరిగింది. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ జారీచేసిన సర్టిఫికెట్ అఫ్ సేల్ ద్వారా కొనుగోలుదారునికి బ్యాంకు రిజిస్ట్రేషన్ చేసినట్టు లేదు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు కొనుగోలుదారుడు 100% మొత్తం ఇ-వేలం డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయనందుకు రిజిస్ట్రేషన్ చేయలేదా?

9)

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు O.A.నెం.40/2004 ఇన్ R.P.నెం.149/2005 ట్రిబ్యునల్ ఇ-వేలం తేదీ 23-12-2005 ద్వారా అమ్మకం జరిగింది. కొనుగోలుదారుడు 100% మొత్తం ఇ-వేలం డబ్బులును డిమాండ్ డ్రాఫ్ట్/పే ఆర్డర్ ద్వారా రికవరీ ఆఫీసర్, DRT, హైదరాబాద్. అమ్మకపు పరిశీలన రూ. 11 లక్షలు చెల్లించబడింది. సర్టిఫికెట్ అఫ్ సేల్ లో డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చిన బ్యాంకు పేరు వివరాలు తెలియజేయలేదు. మరియు డిమాండ్ డ్రాఫ్ట్ నంబర్ల వివరాలు తెలియజేయలేదు. వివరాలు లేకున్నా సర్టిఫికెట్ అఫ్ సేల్ స్థిరమైన ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగింది. (సర్టిఫికెట్ అఫ్ సేల్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ నిర్వహించిన ఆన్‌లైన్ ఇ-వేలం మొత్తం డబ్బులలో లోన్ ఇచ్చిన బ్యాంకుకు డబ్బులు చెల్లించింది ఎంత, ప్రతివాదికి మిగిలిన డబ్బులు చెల్లించినది ఎంత. లేదా ప్రతివాది ఇంకా బ్యాంకు కు చెల్లించవలసిన డబ్బులు ఇంతఅని. ఏ వివరాలు సర్టిఫికెట్ అఫ్ సేల్ లో వివరాలు తెలియజేయలేదు. ఒకవేళ రికవరీ ఆఫీసర్ దగ్గరనే రూ. 11 లక్షలు ఉండిపోతుందా? ఈ విషయం గవర్నమెంట్ అఫ్ ఇండియా (కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు ప్రిన్సిపాల్ అకౌంట్స్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్) ఇంటర్నల్ ఆడిట్ లో గవర్నమెంట్ అఫ్ ఇండియా దృష్టికి వచ్చినదా?.

          సర్టిఫికెట్ అఫ్ సేల్ స్థిరమైన ఆస్తి నీ సబ్ రిజిస్టార్ గారు రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ నెం.6302/2019 తేదీ: 25-11-2019. సబ్ రిజిస్టార్ గారు సర్టిఫికెట్ అఫ్ సేల్ ను ECలో సేల్ డీడ్ అని వివరిస్తున్నారు. సబ్ రిజిస్టార్ గారు తప్పుడు EC పబ్లిక్ డొమైన్ లో చేర్చడం. భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 197 తప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదా సంతకం చేయడం నేరం చేసినట్టే.

         సర్టిఫికెట్ అఫ్ సేల్లో సూపర్ టెక్ గార్మెంట్స్ ఎక్సపోర్ట్స్ (పి) లిమిటెడ్. పేరుమీద సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రికార్డుల్లో ECలో భూమి లేదు మరియు సూపర్ టెక్ గార్మెంట్స్ ఎక్సపోర్ట్స్ (పి) లిమిటెడ్. ఈ పేరుమీద భూమి సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కాలేదు. భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 166 ఎవరైనా వ్యక్తికి నష్టము కలిగించాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వఉద్యోగి చట్టమును ఉల్లంఘించినందుకు నేరం చేసినట్టే.

Debts-Recovery-Tribunal-DRT-OBC-27





ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో కోలెటల్ సెక్యూరిటీ (Collateral Secured) కింద ఉన్న వాది భూమి సర్వే నెం.197 మరియు సర్వే నెం.182ని పందిరి రీనా శేఖర్ సృష్టించిన ఫోర్జరీ సేల్ డీడ్ నెం.5327/1999 దీనికి E.పెంటచారి వాది అడ్వకేట్ ద్వారా భువనగిరి కోర్టుల్లో సేల్ డీడ్ క్యాన్సిలేషన్ గురించి వాది అడ్వకేట్ సూట్ ఫైల్ చేశారు. కేసు నెం.O.S.No.133 of 2013. సేల్ డీడ్ రద్దు అయిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్ తో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లోన్ అమౌంట్ చెల్లిస్తాను.

(ఫోర్జరీ సేల్ డీడ్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

(కేసు చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

ఈ కేసు నెం.O.S.No.133 of 2013కు E.పెంటచారి వాది అడ్వకేట్ ఎన్రోల్మెంట్ నెం. TS/522/2000. S.శ్రీకాంత్ అడ్వకేట్ గారు మరియు అడ్వకేట్ ఎన్రోల్మెంట్ నెం. TS/1837/2007. S.జైపాల్రెడ్డి అడ్వకేట్ గారు వీరిద్దరూ వాదికి సహకరించటం లేదు. మరియు E.పెంటచారి వాది అడ్వకేట్ గారిని మార్చలేను ఒకవేళ కేసుకు నష్టం జరిగితే అప్పుడు వాది పరిస్థితి ఏంటి?. ఈ విషయం బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లిన. దయచేసి కోరుట ఏమనగా S.శ్రీకాంత్ అడ్వకేట్ గారిని మరియు S.జైపాల్ రెడ్డి అడ్వకేట్ గారిని ఈ కేసు నెం.O.S.No.133 of 2013కు సహజ న్యాయం జరిగేలా సహాయం చేయండి.

(అడ్వకేట్ గారిని రిక్వెస్ట్ లెటర్స్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)

Step-1

Step-2

Step-4

Wayback Machine Click Here