Translate

Debt Recovery Tribunal in Hyd-OBC

 

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC










Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-1










Debts-Recovery-Tribunal-Party-Name-A


ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన వర్కింగ్ క్యాపిటల్ లోన్ కు పర్సనల్ గ్యారెంటీ ఇచ్చినవారు E.పెంటచారి మరియు పర్సనల్ గ్యారెంటీ ఇచ్చినవారు E.అనంతలక్ష్మి కేవలం ఇద్దరే మరియు రెన్యువల్ లెటర్ లో అదనపు పార్టీ కింద ఎస్ వి కన్స్ట్రక్షన్స్ అనే పేరు లేదు. (రెన్యువల్ లెటర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-2











How to Final Order Details - DRT Click Here

2-R.

ఉదాహరణకు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓపెన్ కోర్ట్ లో ప్రకటించిన ఆర్డర్ తేదీ: 08-11-2019 అదే తేదీ కేసు జాబితా వివరాలలో అదే తేదీ: 08-11-2019ను తెలుపుతారు.

(ఆర్డర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

(వీడియో ఆర్డర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-3










3-R

ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓపెన్ కోర్ట్ లో ప్రకటించిన ఆర్డర్ తేదీ: 25-09-1998. ఆర్డర్ తేదీ కేసు జాబితా వివరాలు(Case listing details)లో అదే తేదీ: 25-09-1998నీ డిస్పోసల్ తేదీగా తెలియజేయాలి. (ఆర్డర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-4










3-R.

 ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్రిబునల్ ఓపెన్ కోర్ట్ లో ప్రకటించిన ఆర్డర్లో ఈ తేదీ: 25-09-1998ని కేసు లిస్టింగ్ డీటెయిల్స్ డిస్పోసల్ తేదీ: 25-09-1998ని ప్రకటించాలి. డెబిట్ రికవరీ ట్రిబునల్ లో కేసు నెం.OA.No.71 of 1997లో బ్యాంకు వారు ఆర్డర్ పొందిన తేదీ: 25-9-1998 ఈ తేదీ నుండి కాలపరిమితి చట్టం, 1963లో వ్యాసం 136 (The Limitation Act, 1963 in Article 136) ప్రకారము రికవరీ చేసుకోవటానికి 12 సంవత్సరాలు మాత్రమే. ఆర్డర్ చివరి తేదీ: 25-9-2010 ట్రిబ్యునల్ ఉద్యోగులు కాలపరిమితి దాటిన తర్వాత 5 సంవత్సరాల, 9 నెలల, 13 రోజులు అమ్మకం ప్రకటన తేదీ: 08-07-2016 ఇ-వేలం ద్వారా విక్రయించటం డెబిట్ రికవరీ ట్రిబునల్ ఈ విషయము ట్రిబునల్ దృష్టికి తీసుకెళ్ళాను. (కాలపరిమితి చూడాలనకుంటే క్లిక్ చేయండి)

ట్రిబునల్ ఓపెన్ కోర్ట్ లో ప్రకటించిన ఆర్డర్లో ఈ తేదీ: 25-09-1998 నుండి తేదీ: 25-9-2010కి కాలపరిమితి ముగిసిపోతుంది. మళ్లీ ఇ-వేలం వేయాలంటే కొత్త పద్ధతిని అనుసరించాలన్న ఉద్దేశంతో కొత్త ఆర్డర్ తేదీగా సృష్టించారు ఈ తేదీ: 14-05-2007 ఈ తేదీ నుండి కాలపరిమితి చట్టం, 1963లో వ్యాసం 136 (The Limitation Act, 1963 in Article 136) ప్రకారము రికవరీ చేసుకోవటానికి 12 సంవత్సరాలు మాత్రమే. ఆర్డర్ చివరి తేదీ: 14-05-2020 కి ముగిసి పోతుందని. ఈ తేదీ లోపలనే ఇ-వేలం నిర్వహించాలని.  అనుకోని కాలపరిమితి లోపే 11 సంవత్సరాల, 10 నెలల, 14 రోజులకు కాలపరిమితి లోపల ట్రిబ్యునల్ ఉద్యోగుల కు అనుకూలంగా ఇ-వేలం తేదీ: 28-03-2019ని నిర్ణయించారు. కాలపరిమితి దాటిన తర్వాత ఇ-వేలం నిర్ణయించుట చట్టమును ఉల్లంఘించినందుకు భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 166 ప్రకారము ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుంది.

4-R.

అదనపు పార్టీ కింద డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఉద్యోగులు మరియు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఉద్యోగులు కలిసి సంబంధంలేని ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions)ను చేర్చి అక్రమలాభం పొందటానికి జతచేశారు. ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) ద్వారా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఇ-వేలం తేదీ: 28-03-2019కి సంబంధించిన క్లయిమ్ పిటిషన్స్, I.A. పిటిషన్స్, కౌంటర్లు, ఆర్గుమెంట్ మరియు 1 లేదా 2 లక్షలుతో వన్ టైం సెటిల్మెంట్ ను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అంగీకరిస్తే మరియు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఆమోదిస్తుంది దీనివల్ల బోనగిరిలో ఉన్న E.పెంటచారి భూమి సర్వే నెం.197 సేల్ డీడ్ నెం.461/1988 మరియు సర్వే నెం.182 సేల్ డీడ్ నెం.1393/1988 ఒరిజినల్ సేల్ డీడ్ ను ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) పొందాలనుకున్నది. ఈ ముగ్గురు సాధించినట్లయితే నష్టపోయేది వీరిద్దరే 1 లోన్ అమౌంట్ ను భారత ప్రభుత్వానికి వచ్చే డబ్బులు పోయినట్టే. మరియు  2 E.పెంటచారికీ వచ్చే డబ్బులు పోయినట్టే.

నేను E.పెంటచారి అనుసరించిన విధానం వెంట వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఉద్యోగులు, డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఉద్యోగులు మరియు ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) తరఫున కె శ్రీనివాస్ రెడ్డి పార్ట్నర్ మరియు పార్టనర్ గా పుల్లా శివకాంత్ తండ్రి పేరు పి వీ సురేష్ కుమార్  వీరంతా విఫలం అయిపోయారు. (ట్రిబ్యునల్ కేసు వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-5











మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రిజిస్టర్ అఫ్ ఫార్మ్ లో ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) రిజిస్ట్రేషన్ చేయబడింది. రిజిస్ట్రేషన్ నెం.1487 అఫ్ 2008 ముఖ్యంగా గమనించవలసిన విషయం రిజిస్ట్రేషన్ నంబర్ లోనె సంవత్సరము కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ నంబర్ లో 2008 సంవత్సరం అని నెం.లో తెలియజేశారు.


ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) రిజిస్ట్రేషన్ ఫారమ్ యొక్క రసీదులో తేదీ: 24-08-2018 మరియు డిజిటల్ సంతకంలో తేదీ: 24-08-2018. సర్టిఫికేట్ పేజీ నెం.2లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రబ్బర్ స్టాంప్ వేయలేదు. (సర్టిఫికేట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-6











ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ తరఫున కే.బుచ్చిబాబు అడ్వకేట్ గారు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసేముందు ప్రతివాది పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కు మరియు ప్రతివాది E.పెంటచారికీ వీరిద్దరికీ నోటీసులు పంపలేదు.


క్లెయిమ్ పిటిషన్, మిస్సీఎల్లనెవుస్ పిటిషన్ మరియు సాక్ష్యం కింద డాక్యుమెంట్లను డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో ఫైల్ చేసిన కాపీలను ట్రిబ్యునల్ ద్వారా మరియు పోస్ట్ ద్వారా ప్రతివాది పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కు మరియు ప్రతివాది E.పెంటచారికీ వీరిద్దరికీ ఫైల్ చేసిన కాపీలను అందించబడలేదు.

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు కు నంబర్ అయిన తర్వాత కె.బుచ్చి బాబు అడ్వకేట్ గారు నోటీసు పంపించిన తేదీ: 18-03-2019 ఈ నోటీసుకు వివరాలు కోరుతూ రాసిన లెటర్ కు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. (నోటీసు చూడాలనకుంటే క్లిక్ చేయండి).

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-7











డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో రివ్యూ అప్లికేషన్ (Review Application) వేసుకోవాలంటే. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (విధానము) రూల్స్, 1993.లో రూల్స్ 5A ప్రకారం ఆర్డర్ తేదీ: 25-09-1998. నుండి 60 రోజుల గడువు ముగిసిన తర్వాత రివ్యూ కోసం ఎటువంటి దరఖాస్తు చేయరాదు. (రూల్స్ చూడాలనకుంటే క్లిక్ చేయండి).

డిబెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-09-1998కి ఈ తేదీనుండి 20 సంవత్సరాల, 6 నెలల, 2 రోజులకు రివ్యూ అప్లికేషన్ (Review Application) ట్రిబ్యునల్ లో ఫైల్ చేసిన తేదీ:27-03-2019 దీనికి ట్రిబ్యునల్ సెక్షన్ ఆఫీసర్ వివరాలతో రిటర్న్ చేయాలి. మెయింటెనెబుల్ కానీ రివ్యూ పిటిషన్ ను వెబ్సైట్లో అప్లోడ్ చేయగలరా?.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లకు కె.బుచ్చి బాబు అడ్వకేట్ ఫస్ట్ నోటీసు అందజేసినఅప్పుడు. ఈ కేసు నెం.OA.No.71 of 1997 in R.P.No.445 of 2001కు సంబంధంలేని ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) మరియు కె.బుచ్చి బాబు అడ్వకేట్ ఇ-వేలం ఆపాలిఅన్న ఉద్దేశంతో క్లెయిమ్ పిటిషన్ వేశారని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్ల తెలుసుకోలేకపోయార. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్ల డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కు ఇ-వేలం ఆపాలని ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) ప్రయత్నం చేస్తోంది అని అఫిడవిట్ ద్వారా ట్రిబ్యునల్ కు తెలియజేస్తూ 1 పిటిషన్ లో ఇ-వేలం ఆపదని ఫైలు చేయటం. 2 సాక్ష్యం కింద డాక్యుమెంట్లతో పిటిషన్ లో సి.బి.ఐ దర్యాప్తు నిర్వహించాలని ఫైల్ చేయటం బ్యాంక్ అధికారుల బాధ్యత.

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-8











పేజి నెం.4.7లో తెలియజేసిన వివరాలు ఈ పేజి నెం.4.8కీ అదే వివరాలు.

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-9











ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నుంచి మరియు ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) ద్వారా కే.బుచ్చిబాబు అడ్వకేట్ గారు నుంచి ఎటువంటి నోటీసులు ప్రతివాది పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కు మరియు ప్రతివాది E.పెంటచారికీ వీరిద్దరికీ పంపలేదు.

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లో ప్రతివాది పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కు, ప్రతివాది E.పెంటచారి మరియు E. అనంతలక్ష్మి ఈ ముగ్గురు ఎటువంటి క్లెయిమ్ పిటిషన్, I.A. పిటిషన్, మిస్సీఎల్లనెవుస్ పిటిషన్ మరియు రివ్యూ అప్లికేషన్ ఈ తేదీ: 15-07-2016 నుండి ఈ తేదీ: 25-09-2020 వరకు ట్రిబ్యునల్లో వేయలేదు.

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ను మోసం చేస్తూ పిటిషన్లు మరియు కౌంటర్లు వేసిన వారి పైన సి.బి.ఐకి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ట్రిబ్యునల్ దె.

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-10











పేజి నెం.4.9లో తెలియజేసిన వివరాలు ఈ పేజి నెం.4.10కీ అదే వివరాలు.

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-11











పేజి నెం.4.9లో తెలియజేసిన వివరాలు ఈ పేజి నెం.4.11కీ అదే వివరాలు.

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-12











పేజి నెం.4.9లో తెలియజేసిన వివరాలు ఈ పేజి నెం.4.12కీ అదే వివరాలు.

Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-13











కే.బుచ్చిబాబు అడ్వకేట్ గారు నుంచి ఈ తేదీ: 27-03-2019కి సంబంధించిన ఏటువంటి నోటీసులు ప్రతివాది పద్మలత ఇంజనీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కు మరియు ప్రతివాది E.పెంటచారికీ వీరిద్దరికీ పంపలేదు.


ఈ కేసు నెం.71 of 1997 in R.P. నెం.445 of 2001కి సంబంధం లేని ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) ఇ-వేలం ఆపాలని ప్రయత్నం చేస్తున్నందుకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్  ఆఫీసర్స్ సిబిఐకీ కంప్లైంట్ చేశార?.


తేదీ: 23-03-2019కి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు క్లెయిమ్ పిటిషన్ కు కౌంటర్ వేశామని చెబుతున్నారు. E.పెంటచారి భూమి ఉన్న గంగాసానిపల్లి, రాయగిరి గ్రామం, భోంగిర్ మండలంలో ఉన్న సర్వే నెం.197 మరియు సర్వే నెం.182. ముఖ్యంగా గమనించవలసినది ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) వారి భూమి సర్వే నెం.197/U మరియు సర్వే నెం.182/AA వేరు వేరు సర్వే నంబర్లును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు గుర్తుపట్టలేక పోయారా? లేదా ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ కు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు సహకరిస్తున్నరా?.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తరపున ప్రజా సమాచార అధికారి సమాచారాన్ని అందించిన లేఖ తేదీ: 13-05-2019న లేఖ పేజీ నెం.2 ప్యారా నెం.13లో ప్రత్యుత్తరంలో తెలియజేసినది ఈ విధంగా ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ విజయవంతమైన బిడ్డర్లు అనే పదమును వాడారు దీని అర్థం బ్యాంకు వాళ్లకు ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ మంచి పరిచయాలు ఉన్నట్టే.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తరపున ప్రజా సమాచార అధికారి సమాచారాన్ని అందించిన లేఖ తేదీ: 13-05-2019న లేఖ పేజీ నెం.3 ప్యారా నెం.23లో ప్రత్యుత్తరంలో న్యాయవాదులు శ్రీ కే.బుజ్జి బాబు డి.ఆర్.టి హైదరాబాద్ లో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. రివ్యూ పిటిషన్ వేసినట్టు సాక్ష్యం కింద ప్రజా సమాచార అధికారి సమాచారాన్ని అందించిన లేఖ.

1.పందిరి రీనా శేఖర్. 2.పి.వి. సురేష్ కుమార్. 3.పుల్ల శ్రీకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్. 4. ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) తరపున భాగస్వామిగా పుల్ల శివకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్. ఈ నలుగురు ఒకటే. ఈ విషయము మొదటి నుండి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సిబ్బంది తెలుసు డాక్యుమెంట్ లే సాక్షాధారాలు.

ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions) పార్ట్నర్షిప్ ఫారం నెం.1487/2008 అయిన తేదీ: 24-08-2018, డిజిటల్ సంతకం తేదీ: 24-08-2018 మరియు రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరం 2008?

(సమాచారాన్ని అందించిన లేఖ చూడాలనకుంటే క్లిక్ చేయండి).

(పార్ట్నర్షిప్ ఫారం చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

DRT-1 Hyd






Debt-Recovery-Tribunal-in-Hyd-OBC-14












ఈ కేసు నెం.71 of 1997 in R.P.నెం.445 of 2001 కేసు పెండింగ్ లోనేఉన్నది. (కేసు చూడాలనకుంటే క్లిక్ చేయండి).

Step-1.


Step-2.


Step-3.


Wayback Machine Click Here