Translate

Debts Recovery Tribunal in India-OBC


working-capital-loan-recovery-process-flow-chart-in-India












Debts-Recovery-Tribunal-in-India-OBC-1
 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకురావాలని వివరాలతో ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ భూమి, భవనం మరియు యంత్రాల హైపోథెకేషన్ మరియు వ్యక్తిగత హామీపై రుణము ఆమోదించిన తేదీ:08-06-1987 మరియు వ్యక్తిగత హామీమీద వర్కింగ్ క్యాపిటల్ లోన్ రూ.10.50 లక్షలు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ రికమండ్ చేశారు.

బ్యాంకు మేనేజర్ తో సంప్రదించిన తర్వాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ: 30-10-1987 కరెంట్ అకౌంట్ No.1081. వర్కింగ్ క్యాపిటల్ గురించి బ్యాంకు లో రూ.12.60 లక్షలు లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తేదీ: 29-10-1987 నుండి 11 నెలల, 8 రోజులకు కంపెనీ పేరు మీద రూ.7+1=8 లక్షలు వర్కింగ్ క్యాపిటల్ లోన్ సాంక్షన్ చేశారు. చేసిన తేదీ: 07-10-1988 సాంక్షన్ లెటర్ లో రా మెటీరియల్, ప్రొడక్ట్స్ హైపోథెకేషన్ వీటిని సెక్యూరిటీ కింద తాకట్టు పెట్టుకున్నట్టు కంపెనీ రిజిస్టార్, కంపెనీ చట్టం లోని సెక్షన్ 125, 127 మరియు 135 కింద ఫామ్ 8 సమర్పించబడింది. (ఫామ్ 8 చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

బ్యాంక్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ శాంక్షన్ చేసిన ఒరిజినల్ లెటర్ తేదీ: 07-10-1998 ఈ లెటర్ను రంగారెడ్డి కోర్టు లో ఈ కేసు నంబర్.64 ఆఫ్ 2014లొ Ex.D7 కింద కోర్టులో సమర్పించినను. కోర్టు జారీ చేసిన సర్టిఫైడ్ కాపీ. (సర్టిఫైడ్ కాపీ  చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

Debts-Recovery-Tribunal-in-India-OBC-2






 హైపోథెకేషన్ వస్తువులు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో తనఖా పెట్టినట్టు కంపెనీ రిజిస్టార్ కు ఫైల్ చేసిన ఫారం 8 తేదీ: 30-05-1989. (ఫారం 8 చూడాలనుకుంటే క్లిక్ చేయండి). 
Debts-Recovery-Tribunal-in-India-OBC-3

 
కంపెనీ రిజిస్టార్ జారీచేసిన తనఖా ఉన్నట్టు సర్టిఫికెట్. తనఖా పై అప్పు తీసుకోను వ్యవహారం చాలా కాలం నుండి అన్ని దేశాలలొ ఏదో రూపంలో అమలులో ఉన్నది. hypothecation అనే పదం రోమన్ ''లా'' లోనిది. mortgage అన్నది ఇంగ్లీషు పదం. తనఖా వాడకంలో ఉన్న తెలుగు పదం.
Debts-Recovery-Tribunal-in-India-OBC-4



















 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు మరియు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వీరిద్దరూ కలిసి ఇ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నా మొదటి తేదీ: 19-10-1990 రెండవ తేదీ: 02-09-1992. (పంచనామా కాపీ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్లు భారతీయం కాంట్రాక్టు చట్టం, 1872 కింద అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఒకవేళ డిఫాల్ట్ కింద రికవరీ చేయాలంటే బ్యాంకు వారు సెక్షన్ 176 భారతీయం కాంట్రాక్టు చట్టం, 1872 ద్వారా వెంటనే ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్న తేదీ:19-10-1990 నుండి 60 రోజులలో అమ్మి వేస్తే. రుణాలు మరియు నేను పెట్టిన డబ్బుకన్నా ఎక్కువ డబ్బులు వచ్చేవి. కానీ ఇలా చేయలేదు. ఎందుకంటే బ్యాంక్ వాళ్లు ఆస్తులన్నీ కాజేయాలని ఉద్దేశంతో ఇలా చేశారు.

(అగ్రిమెంట్ చూడాలంటే క్లిక్ చేయండి)

(భారతీయం కాంట్రాక్టు చట్టం చూడాలంటే క్లిక్ చేయండి)




 డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-09-1998న ఆర్డర్ ప్రకారం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారి స్వాధీనంలో ఉన్న హైపోథెకేషన్ ప్రొడక్ట్స్ బ్యాంకు వారు ఇ-వేలం వేయలేదు. (ట్రిబ్యునల్ ఆర్డర్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).
Debts-Recovery-Tribunal-in-India-OBC-6











 డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ రికవరీ ఆఫీసర్ గారికి వివరాలతో తెలియ చేసిన తేదీ: 04-05-2013న రూ.66,13,370=00 బ్యాంకు వారి స్వాధీనంలో ఉన్న ప్రొడక్ట్స్ విలువ సాక్ష్యాధారాలను జతచేసి తెలియజేశాను. (ప్రొడక్ట్స్ విలువ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).
Debts-Recovery-Tribunal-in-India-OBC-7
 బ్యాంకు వారికి అమ్మడానికి చేతకాకపోతే స్వాధీనం చేసుకునేది లేకుండే మీ బ్యాంకు ఆధీనంలో ప్రొడక్ట్స్ ఉంచుకొని కోర్టుకు వెళ్లారు. కోర్టులో కేసు ఉండగా ప్రోడక్ట్ ల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రతివాది అధికారం ఉండదు. మరియు బ్యాంకు నుండి ప్రతివాది ఎటువంటి ఉత్తరాలు అందలేదు.  మీ ఆదీనంలో ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కడ ఉన్నాయో ప్రతివాది అడిగిన ఇంతవరకు తెలియజేయలేదు?.

డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ అమ్మకం ప్రకటనలో గంగాసానిపల్లి, రాయగిరి గ్రామం, భోంగిర్ మండలంలో ఉన్న సర్వే నెం.197 మరియు సర్వే నెం.182 భూమిని ఇ-వేలం తేదీ: 08-07-2016కి ఈనాడు న్యూస్ పేపర్ లో ప్రచురించారు. ట్రిబ్యునల్ ఆర్డర్ తేదీ: 25-09-1998న ఇచ్చిన తర్వాత దీనికి ప్రతివాది మోసపోయి 17 సంవత్సరాల, 8 నెలల, 16 రోజుల కు ఈ తేదీ: 10-06-2016న అడ్వకేట్ ఎన్రోల్మెంట్ నెం.TS/1746/1992 పాశం కృష్ణారెడ్డి గారి  ద్వారా ప్రతివాది కింద 3 పిటిషన్లు వేసాము. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ చట్టప్రకారం ప్రతివాది వేసిన 3 పిటిషన్లు మెయింటెన్బిల్ కావు. (ఆపిల్ టైం చూడాలనుకుంటే క్లిక్ చేయండి).

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారి స్వాధీనంలో ఉన్న హైపోథెకేషన్ ప్రొడక్ట్స్ ఇప్పుడు కూడా బ్యాంక్ వారి స్వాధీనం లోనే ఉన్నవి. ఇప్పుడు కూడా బ్యాంక్ వారు హైపోథెకేషన్ ప్రొడక్ట్స్ ఇ-వేలం ద్వారా అమ్మి లోన్ రికవరీ చేసుకోండి. మిగిలిన డబ్బులు ఇచ్చేయండి.

2.1


3.1



Wayback Machine Click Here